← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమ ఫలం parama phalaṃ

Original — తెలుగు

పరమం అభ్యర్హితం త్రిభ్యః పురుషార్థేభ్యః అభ్యర్హితం ఫలం - సాలోక్యాదికం ఇత్యర్థః.

(మిగిలిన మూడు పురుషార్థములకంటె - అనగా - ధర్మార్థ కామములకంటె హెచ్చుగా అభ్యర్థించ వలసినది - సాలోక్యము మొదలగు నాలుగు విధములైన మోక్షము - మోక్షఫలము).

Transliteration

paramaṃ abhyarhitaṃ tribhyaḥ puruṣārthēbhyaḥ abhyarhitaṃ phalaṃ - sālōkyādikaṃ ityarthaḥ.

(migilina mūḍu puruṣārthamulakaṃṭe - anagā - dharmārtha kāmamulakaṃṭe heccugā abhyarthiṃca valasinadi - sālōkyamu modalagu nālugu vidhamulaina mōkṣamu - mōkṣaphalamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.