← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమా paramā

Original — తెలుగు
  1. శక్తి సామ్యావస్థ మాయోపాధిక బ్రహ్మరూపిణీ -

(సత్వరజస్తమములను శక్తులు సామ్యాస్థలోనుండు ప్రకృతి ఉపాధిగానున్న బ్రహ్మరూపిణి అయిన దేవి.)

  1. ఉత్కృష్టా (ఉత్కృష్టమైనది).
Transliteration
  1. śakti sāmyāvastha māyōpādhika brahmarūpiṇī -

(satvarajastamamulanu śaktulu sāmyāsthalōnuṃḍu prakṛti upādhigānunna brahmarūpiṇi ayina dēvi.)

  1. utkṛṣṭā (utkṛṣṭamainadi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.