(సంసారమువలన కలిగెడి సకల దుఃఖములను నివారించునది).
(పరం అనగా దానిని మించినది లేదు - అట్టి నిరతిశయ క్షేమము - ఇతరముతో కలియక ఆత్మయొక్కటిగానే యుండు ఆత్మ యొక్క స్థితి).
(saṃsāramuvalana kaligeḍi sakala duḥkhamulanu nivāriṃcunadi).
(paraṃ anagā dānini miṃcinadi lēdu - aṭṭi niratiśaya kṣēmamu - itaramutō kaliyaka ātmayokkaṭigānē yuṃḍu ātma yokka sthiti).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.