(తనను స్మరించినవాని యొక్క - భక్తుని యొక్క - సకలకల్మషములను నిశ్శేషముగా నాశము చేయునది)
(శాశ్వత సుఖమగు మోక్షపదవి యను చెప్పబడు పరమపదము నీవే యగుటవలన ఉత్కృష్టమైన పావనుడవు - “పరంబ్రహ్మ పరంధామ, పవిత్రం పరమం భవాన్” (శ్రీమద్భగవద్గీత - 10 - 12)
(నీవే పరబ్రహ్మవు, నీవే పరంధామము, నీవే పరమ పవిత్రము).
(శ్రీశంకరః)
(పరమ పురుషుని పురుషోత్తముని ధ్యానించినను, దర్శించినను, కీర్తించినను, స్తుతించినను, పూజించినను, నమస్కరించినను, సర్వపాపములను పటాపంచలు గావించుచున్నాడు గావున భగవంతుడు పవిత్రుడు).
దూరం గతం దేవ మానందమూర్తిం నమామి సూక్ష్మం పరమంపవిత్రం ||“. (ఆదిత్య పురాణే)
(నీవు ఓంకారమని, నిర్గుణమని, అప్రమేయుడవని, తేజోరూపుడవని, దేవుడవని, ఆనందమే రూపముగా గలవాడవని, సూరులు - (బ్రహ్మవేత్తలు, జ్ఞానులు) చెప్పుదురు. సూక్ష్ముడవు, పరమ పవిత్రుడవు అయిన నీ గుఱించి నమస్కరించుచున్నాను).
(tananu smariṃcinavāni yokka - bhaktuni yokka - sakalakalmaṣamulanu niśśēṣamugā nāśamu cēyunadi)
(śāśvata sukhamagu mōkṣapadavi yanu ceppabaḍu paramapadamu nīvē yaguṭavalana utkṛṣṭamaina pāvanuḍavu - “paraṃbrahma paraṃdhāma, pavitraṃ paramaṃ bhavān” (śrīmadbhagavadgīta - 10 - 12)
(nīvē parabrahmavu, nīvē paraṃdhāmamu, nīvē parama pavitramu).
(śrīśaṃkaraḥ)
(parama puruṣuni puruṣōttamuni dhyāniṃcinanu, darśiṃcinanu, kīrtiṃcinanu, stutiṃcinanu, pūjiṃcinanu, namaskariṃcinanu, sarvapāpamulanu paṭāpaṃcalu gāviṃcucunnāḍu gāvuna bhagavaṃtuḍu pavitruḍu).
dūraṃ gataṃ dēva mānaṃdamūrtiṃ namāmi sūkṣmaṃ paramaṃpavitraṃ ||“. (āditya purāṇē)
(nīvu ōṃkāramani, nirguṇamani, apramēyuḍavani, tējōrūpuḍavani, dēvuḍavani, ānaṃdamē rūpamugā galavāḍavani, sūrulu - (brahmavēttalu, jñānulu) ceppuduru. sūkṣmuḍavu, parama pavitruḍavu ayina nī guṟiṃci namaskariṃcucunnānu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.