(ప్రకృష్టమైనది, ఇంతకంటె గొప్పది లేని సామ్యము - తనవంటి రెండవ వస్తువు లేనిది - పరబ్రహ్మ).
(త్రిగుణములవలన కలుగు మలినము అంటని ఉత్కృష్టమైన పరబ్రహ్మతో సామ్యమును పొందును).
తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్య ముపైతి ||“.
“యదా యస్మిన్ కాలే (ఉపాసనకాలే ఇతి యావత్) పశ్యః (బ్రహ్మ దర్శీ, ఉపాసకః ఇత్యర్థః), రుక్మవర్ణం - దేదీప్యమాన దివ్యమంగళ విగ్రహయుక్తం -, (ఆదిత్య వర్ణం ఇత్యాది శుతేః). కర్తారం - జగత్కర్తారం - ఈశం (జగదీశి తారం), పురుషం (సర్వ ఫల ప్రదం వాసుదేవం). (భగవాన్ ఇతి శబ్డోయం తథా పురుషః ఇత్యపి నిరుపాధీ చ వర్తతే వాసుదేవే సనాతనే ఇతి పాద్మోక్తేః), బ్రహ్మ యోనిం తస్మాదేతద్బ్రహ్మ నామ రూపమన్నంచ జాయతే ఇతి నిర్దిష్టావ్యాకృత బ్రహ్మోపాదాన భూతం. యోనిశబ్దస్య ఉపాదాన పరత్వే -”యోనిశ్చ హి గీయతే” ఇతి సూత్రం మానం - యదా పశ్యతి యహి పశ్యతీత్యన్వయం; తదా తస్మిన్ కాలే విద్వాన్ ఉపాసకః పుణ్యపాపే విధూయ నిరస్య, నిరంజనః నిరస్త ప్రకృతి రేపస్సన్, పరమం సామ్యం ఉపైతి ఇత్యర్థః - అత్ర సామ శబ్దః సాదృశం అభిదతే, నతు ఐక్యం; సామ్యం తు సమానగుణయోగిత్వమేవ, తథా వక్షతే - “మమ సాధర్మ్య మాగతాః” ఇతి.
(బ్రహ్మ దర్శనుడైన ఉపాసకుడు దేదీప్యమానముగా ప్రకాశించు దివ్యమంగళ విగ్రహుడు, జగత్కర్త అయినవాడు, జగత్తును శాసించువాడు, పురుషుడు, సమస్త ఫలములనిచ్చువాడు, సనాతనుడు, ఉపాధిలేనివాడు జగద్యోని అయిన పరబ్రహ్మను ఎప్పుడు చూచునో - బ్రహ్మసాక్షాత్కారము పొందునో అప్పుడు పుణ్యపాపములను వదలివేసినవాడై నిరంజనుడు (అనగా ప్రకృతివలన కలుగు మాలిన్యమను లేపము లేనివాడై పరమ సామ్యమును పొందును. సామ్యమనగా సమాన గుణములు కలిగియుండుట. “పరమం సామ్యం” అనగా ఉత్కృష్టుడైన భగవంతునితో సమాన గుణములు కలిగియుండుట).
(prakṛṣṭamainadi, iṃtakaṃṭe goppadi lēni sāmyamu - tanavaṃṭi reṃḍava vastuvu lēnidi - parabrahma).
(triguṇamulavalana kalugu malinamu aṃṭani utkṛṣṭamaina parabrahmatō sāmyamunu poṃdunu).
tadā vidvān puṇyapāpē vidhūya niraṃjanaḥ paramaṃ sāmya mupaiti ||“.
“yadā yasmin kālē (upāsanakālē iti yāvat) paśyaḥ (brahma darśī, upāsakaḥ ityarthaḥ), rukmavarṇaṃ - dēdīpyamāna divyamaṃgaḷa vigrahayuktaṃ -, (āditya varṇaṃ ityādi śutēḥ). kartāraṃ - jagatkartāraṃ - īśaṃ (jagadīśi tāraṃ), puruṣaṃ (sarva phala pradaṃ vāsudēvaṃ). (bhagavān iti śabḍōyaṃ tathā puruṣaḥ ityapi nirupādhī ca vartatē vāsudēvē sanātanē iti pādmōktēḥ), brahma yōniṃ tasmādētadbrahma nāma rūpamannaṃca jāyatē iti nirdiṣṭāvyākṛta brahmōpādāna bhūtaṃ. yōniśabdasya upādāna paratvē -”yōniśca hi gīyatē” iti sūtraṃ mānaṃ - yadā paśyati yahi paśyatītyanvayaṃ; tadā tasmin kālē vidvān upāsakaḥ puṇyapāpē vidhūya nirasya, niraṃjanaḥ nirasta prakṛti rēpassan, paramaṃ sāmyaṃ upaiti ityarthaḥ - atra sāma śabdaḥ sādṛśaṃ abhidatē, natu aikyaṃ; sāmyaṃ tu samānaguṇayōgitvamēva, tathā vakṣatē - “mama sādharmya māgatāḥ” iti.
(brahma darśanuḍaina upāsakuḍu dēdīpyamānamugā prakāśiṃcu divyamaṃgaḷa vigrahuḍu, jagatkarta ayinavāḍu, jagattunu śāsiṃcuvāḍu, puruṣuḍu, samasta phalamulaniccuvāḍu, sanātanuḍu, upādhilēnivāḍu jagadyōni ayina parabrahmanu eppuḍu cūcunō - brahmasākṣātkāramu poṃdunō appuḍu puṇyapāpamulanu vadalivēsinavāḍai niraṃjanuḍu (anagā prakṛtivalana kalugu mālinyamanu lēpamu lēnivāḍai parama sāmyamunu poṃdunu. sāmyamanagā samāna guṇamulu kaligiyuṃḍuṭa. “paramaṃ sāmyaṃ” anagā utkṛṣṭuḍaina bhagavaṃtunitō samāna guṇamulu kaligiyuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.