← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమం paramaṃ

Original — తెలుగు
  1. ప్రకృష్టం; ఉత్కృష్టం; సర్వోత్కృష్టం; నిరతిశయం; సర్వేభ్యః ఉత్కృష్టం.

(ప్రకృష్టమైనది, ఉత్కృష్టమైనది; అన్నింటికన్న ఉత్కృష్టమైనది; ఏ విధముగాను తనను మించిన వస్తువు లేనిది)

  1. అపరిచ్ఛిన్న స్వరూపం.

(దేశముచేత గాని, కాలముచేతగాని, వస్తువుచేతగాని పరిమితి లేనిది).

  1. కారణత్వేన ఉత్కర్షాత్ పరమత్వం.

(అన్నింటికి కారణమగుటచేత, అన్నింటికన్న ఉత్కృష్టమైనదగుటచేత ’ పరము ’).

  1. పరమ పురుషార్థ సాధనత్వాత్ ఉత్కృష్టం -

(పరమ పురుషార్థమైన మోక్షమునకు సాధనమైనవాడు కనుక ’ పరమ ’).

  1. నిరతిశయ పురుషార్థ పర్యవ సా యి.

(తనకు మించిన పురుషార్థము లేనివాడు).

  1. అప్రాకృతం, నిత్యం, పరమ మంగళాయతనం.

( ప్రకృతికి సంబంధించనిది ; నిత్యమైనది - ఎల్లకాలమందుండునది; ఉత్కృష్టమైన మంగళమునకు నిలయమైనది).

  1. ఉత్కృష్ట తమం, నిరస్త సమస్తావిద్యా తత్కార్య నిరతిశయ సుఖైక రసం -

(అన్నింటికంటె ఉత్కృష్టమైనది; అవిద్య, దాని కార్యములు లేనిది; అన్నింటికంటె గొప్ప సుఖకరమైన రసమొక్కటే అయినది - మోక్షరూపమైనది).

  1. పరమపురుషార్థ స్వరూపం.

(పరమపురుషార్థమైన మోక్షమే అయినది).

  1. సత్యాది లక్షణం పరబ్రహ్మ.

(సత్, చిత్ ఆనందము, - సత్యము, జ్ఞానము, అనంతము అను మొదలగు లక్షణములు గల పరబ్రహ్మ).

  1. జీవగతాస్థాసు అతః పరం ఉత్కృష్టావస్థాంతరా భావాత్ పారమ్యం.

( జీవుని అవస్థలలో ఇంతకంటె - పరమాత్మ స్థితి కంటె - ఉత్కృష్టమైన అవస్థ, లేక, స్థితి లేదు కనుక ఇది (పరమాత్మ) పరమం).

  1. ప్రకృతికిని, పురుషునికి అధికమైనవాడు

  2. ప్రపంచముకంటె పరుడు - వేరైనవాడు.

  3. పునరావృత్తి శంకాది వర్జితము.

(తిరిగి జన్మ కలుగును - సంసారములో పడుదును - అను శంక లేనివాడు).

Transliteration
  1. prakṛṣṭaṃ; utkṛṣṭaṃ; sarvōtkṛṣṭaṃ; niratiśayaṃ; sarvēbhyaḥ utkṛṣṭaṃ.

(prakṛṣṭamainadi, utkṛṣṭamainadi; anniṃṭikanna utkṛṣṭamainadi; ē vidhamugānu tananu miṃcina vastuvu lēnidi)

  1. aparicchinna svarūpaṃ.

(dēśamucēta gāni, kālamucētagāni, vastuvucētagāni parimiti lēnidi).

  1. kāraṇatvēna utkarṣāt paramatvaṃ.

(anniṃṭiki kāraṇamaguṭacēta, anniṃṭikanna utkṛṣṭamainadaguṭacēta ’ paramu ’).

  1. parama puruṣārtha sādhanatvāt utkṛṣṭaṃ -

(parama puruṣārthamaina mōkṣamunaku sādhanamainavāḍu kanuka ’ parama ’).

  1. niratiśaya puruṣārtha paryava sā yi.

(tanaku miṃcina puruṣārthamu lēnivāḍu).

  1. aprākṛtaṃ, nityaṃ, parama maṃgaḷāyatanaṃ.

( prakṛtiki saṃbaṃdhiṃcanidi ; nityamainadi - ellakālamaṃduṃḍunadi; utkṛṣṭamaina maṃgaḷamunaku nilayamainadi).

  1. utkṛṣṭa tamaṃ, nirasta samastāvidyā tatkārya niratiśaya sukhaika rasaṃ -

(anniṃṭikaṃṭe utkṛṣṭamainadi; avidya, dāni kāryamulu lēnidi; anniṃṭikaṃṭe goppa sukhakaramaina rasamokkaṭē ayinadi - mōkṣarūpamainadi).

  1. paramapuruṣārtha svarūpaṃ.

(paramapuruṣārthamaina mōkṣamē ayinadi).

  1. satyādi lakṣaṇaṃ parabrahma.

(sat, cit ānaṃdamu, - satyamu, jñānamu, anaṃtamu anu modalagu lakṣaṇamulu gala parabrahma).

  1. jīvagatāsthāsu ataḥ paraṃ utkṛṣṭāvasthāṃtarā bhāvāt pāramyaṃ.

( jīvuni avasthalalō iṃtakaṃṭe - paramātma sthiti kaṃṭe - utkṛṣṭamaina avastha, lēka, sthiti lēdu kanuka idi (paramātma) paramaṃ).

  1. prakṛtikini, puruṣuniki adhikamainavāḍu

  2. prapaṃcamukaṃṭe paruḍu - vērainavāḍu.

  3. punarāvṛtti śaṃkādi varjitamu.

(tirigi janma kalugunu - saṃsāramulō paḍudunu - anu śaṃka lēnivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.