మృతి లేనిది, అమృతము; పుట్టిన ప్రతి ప్రాణియు నామము, రూపము గలిగి యుండుట, పెరుగుట, మారుట, తరుగుట అను వికారములను పొంది (మార్పులు చెంది, ఆఖరున మరణించును. ఇట్టి వికారములు లేని బ్రహ్మము పరమామృతము, మృతి అనగా చావు, అమృతమనగా చావు లేకుండుట. వికారములు అన్నింటిలోను ఆఖరి వికారము మరణము. అది లేనిది అమృతము - చావు లేకుండుట. ఉత్కృష్టమైన అమృతత్వముగలది పరబ్రహ్మ.
mṛti lēnidi, amṛtamu; puṭṭina prati prāṇiyu nāmamu, rūpamu galigi yuṃḍuṭa, peruguṭa, māruṭa, taruguṭa anu vikāramulanu poṃdi (mārpulu ceṃdi, ākharuna maraṇiṃcunu. iṭṭi vikāramulu lēni brahmamu paramāmṛtamu, mṛti anagā cāvu, amṛtamanagā cāvu lēkuṃḍuṭa. vikāramulu anniṃṭilōnu ākhari vikāramu maraṇamu. adi lēnidi amṛtamu - cāvu lēkuṃḍuṭa. utkṛṣṭamaina amṛtatvamugaladi parabrahma.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.