“విత్తాత్పుత్రః ప్రియః, పుత్రాత్పిండః, పిండాత్త ధేంద్రియం |
ఇంద్రియేభ్యః పరః ప్రాణః ప్రాణాదాత్మా పరః ప్రియః ||“. (వార్తికామృతము)
(ధనము కంటె పుత్రుడు అధిక ప్రియము, పుత్రునికంటె తన శరీరము, శరీరముకంటె ఇంద్రియములు, ఇంద్రియములకంటె అంతఃకరణము, అంతఃకరణముకంటె అత్మ అధికప్రియము).
“vittātputraḥ priyaḥ, putrātpiṃḍaḥ, piṃḍātta dhēṃdriyaṃ |
iṃdriyēbhyaḥ paraḥ prāṇaḥ prāṇādātmā paraḥ priyaḥ ||“. (vārtikāmṛtamu)
(dhanamu kaṃṭe putruḍu adhika priyamu, putrunikaṃṭe tana śarīramu, śarīramukaṃṭe iṃdriyamulu, iṃdriyamulakaṃṭe aṃtaḥkaraṇamu, aṃtaḥkaraṇamukaṃṭe atma adhikapriyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.