ప్రకృత్యా న అన్యేన, మహదాది కార్య కారణాకార పరిణతయా కర్మాణి వాఙ్మనః కాయారభ్యాణి క్రియమాణాని నిర్వర్త్యమానాని సర్వశః సర్వ ప్రకారైః యః పశ్యతి ఉపలభతే, తధా ఆత్మానం క్షేత్రజ్ఞం అకర్తారం సర్వోపాధి వివర్జితం సః పశ్యతి సః పరమార్థ దర్శీ - (శ్రీశంకరః)
(మహత్తత్త్వము మొదలగు ప్రకృతి కార్యములచేత పరిణమించిన వాటినిగా వాఙ్మనోకాయ కర్మలను తలచుచు ఎవడు క్షేత్రజ్ఞుడైన తనను అకర్తగాచూచునో అట్టివాడు పరమార్థ దర్శి).
prakṛtyā na anyēna, mahadādi kārya kāraṇākāra pariṇatayā karmāṇi vāṅmanaḥ kāyārabhyāṇi kriyamāṇāni nirvartyamānāni sarvaśaḥ sarva prakāraiḥ yaḥ paśyati upalabhatē, tadhā ātmānaṃ kṣētrajñaṃ akartāraṃ sarvōpādhi vivarjitaṃ saḥ paśyati saḥ paramārtha darśī - (śrīśaṃkaraḥ)
(mahattattvamu modalagu prakṛti kāryamulacēta pariṇamiṃcina vāṭinigā vāṅmanōkāya karmalanu talacucu evaḍu kṣētrajñuḍaina tananu akartagācūcunō aṭṭivāḍu paramārtha darśi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.