కాలత్రయా బాధ్యత్వం పారమార్థిక సత్త్వం చైతన్యమేకమేవ కదాపి బాధ్యతే ఇతి పారమార్థిక సత్తా చైతన్యస్యైవ.
(మూడుకాలములందు చెడకుండానుండుటే పారమార్థికసత్వము - చైతన్యమొక్కటే ఎప్పుడును చెడనివస్తువు - బాధింపబడదు, లేకుండపోదు. అందుచేత చైతన్యముయొక్క సత్తయే పారామార్థికసత్త)..
kālatrayā bādhyatvaṃ pāramārthika sattvaṃ caitanyamēkamēva kadāpi bādhyatē iti pāramārthika sattā caitanyasyaiva.
(mūḍukālamulaṃdu ceḍakuṃḍānuṃḍuṭē pāramārthikasatvamu - caitanyamokkaṭē eppuḍunu ceḍanivastuvu - bādhiṃpabaḍadu, lēkuṃḍapōdu. aṃducēta caitanyamuyokka sattayē pārāmārthikasatta)..
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.