← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పారమార్థికుడు pāramārthikuḍu

Original — తెలుగు

నిత్యుడు, జీవుడు - జాగ్రత్స్వప్న సుషుప్తులు అను అవస్థలయందు ఒక్కొలాగుననే యుండుచు, ఆ అవస్థలు మారుచున్నను స్వస్వరూపములో మార్పులేనివాడు.

Transliteration

nityuḍu, jīvuḍu - jāgratsvapna suṣuptulu anu avasthalayaṃdu okkolāgunanē yuṃḍucu, ā avasthalu mārucunnanu svasvarūpamulō mārpulēnivāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.