← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమేష్టి paramēṣṭi

Original — తెలుగు
  1. పరమే ఆధిపత్యే స్థితః - బ్రహ్మ -

(ఉత్కృష్టమైన ఆధిపత్యమునందున్నవాడు - అన్నింటికి అధిపతి అయినవాడు - బ్రహ్మ).

  1. పరమే తిష్టతీతి పరమేష్ఠీ, పరమ స్థాన స్థితః పరమేష్ఠీ-

(ఉత్కృష్టమైన స్థానమందున్నవాడు).

  1. పరమే జగద్రక్షణ భావే స్థితః.

(జగత్తును రక్షించుటయను ఉత్కృష్టస్థానమందున్నవాడు).

  1. “పరమే ప్రకృష్టే స్వమహిమ్నే హృదయాకాశే స్థాతుం శీలం అస్య ఇతి పరమేష్ఠి” (శ్రీ శంకరః)

(ప్రకృష్టమగు - గొప్పదైన - తన మహిమ యగు హృదయమగు ఆకాశమందుండునట్టి స్వభావము కలవాడు).

  1. పరమే హృదయాకాశే తిష్టతి.

(ఉత్కృష్టమైన హృదయాకాశమందుండువాడు).

  1. పరమేశ్వరః - నిరతిశయ స్థానవర్తీ -

(పరమేశ్వరుడు - అత్యున్నతమైన స్థానమందు వర్తించువాడు).

Transliteration
  1. paramē ādhipatyē sthitaḥ - brahma -

(utkṛṣṭamaina ādhipatyamunaṃdunnavāḍu - anniṃṭiki adhipati ayinavāḍu - brahma).

  1. paramē tiṣṭatīti paramēṣṭhī, parama sthāna sthitaḥ paramēṣṭhī-

(utkṛṣṭamaina sthānamaṃdunnavāḍu).

  1. paramē jagadrakṣaṇa bhāvē sthitaḥ.

(jagattunu rakṣiṃcuṭayanu utkṛṣṭasthānamaṃdunnavāḍu).

  1. “paramē prakṛṣṭē svamahimnē hṛdayākāśē sthātuṃ śīlaṃ asya iti paramēṣṭhi” (śrī śaṃkaraḥ)

(prakṛṣṭamagu - goppadaina - tana mahima yagu hṛdayamagu ākāśamaṃduṃḍunaṭṭi svabhāvamu kalavāḍu).

  1. paramē hṛdayākāśē tiṣṭati.

(utkṛṣṭamaina hṛdayākāśamaṃduṃḍuvāḍu).

  1. paramēśvaraḥ - niratiśaya sthānavartī -

(paramēśvaruḍu - atyunnatamaina sthānamaṃdu vartiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.