← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమేవ్యోమన్ paramēvyōman

Original — తెలుగు
  1. పరమే ప్రకృష్టే వ్యోమన్ వ్యోమ్మి ఆకాశే అవ్యకృతాఖ్యే.

(ప్రకృష్టమైన అవ్యాకృతమను ఆకాశమందు).

  1. అవ్యాకృతాకాశ శబ్దితే పరమ పదే ఇత్యర్థః -

(ప్రకృతికి అతీతమైన పరమపదమందు).

  1. హృదయాకాశ గుహాయాం ఉత్కృష్టే ఆకాశవదమూర్తే పరమాత్మని.

(గుహవలె గోప్యముగానుండు హృదయాకాశము - ఆకాశమువలె ఆకారములేని ఉత్కృష్టమైనపరమాత్మ).

  1. “భూతాకాశస్య కార్యత్వేన అపరామత్, అవ్యాకృతాకాశస్య కారణత్వేన పరమత్వ విశేషణ సంభవాత్ శాఖాంతరే శతపదే చాక్షరేణ బ్రహ్మణా సామీప్యావ గమాత్ అవ్యాకృతం వ్యోపశబ్దేన లక్షతే - ఏవం పరాభిప్రాయేణ వ్యాఖ్యాయ స్వాభిప్రాయం వ్యాచష్టే - హృదయావచ్ఛిన్నే, హృదయాకాశే యాగుహా, తస్యాం బుద్ధౌసాక్షితయా నిహితం అభివ్యక్తబ్రహ్మ ఇతి వ్యాఖ్యానం ఉక్తం”.

(భూతాకాశము కార్య వస్తువు కనుక అపరము - అవ్యాకృతమైన ఆకాశము కారణము కనుక పరము -వ్యోమమనగా అవ్యాకృతమైన ఆకాశము అని కొందఱి అభిప్రాయము. అసలు అభిప్రాయమేమనగా హృదయమందుండు భూతాకాశమందు గుహవలె గుప్తముగానుండు బుద్ధియందు సాక్షిగా నుండు పరబ్రహ్మ).

Transliteration
  1. paramē prakṛṣṭē vyōman vyōmmi ākāśē avyakṛtākhyē.

(prakṛṣṭamaina avyākṛtamanu ākāśamaṃdu).

  1. avyākṛtākāśa śabditē parama padē ityarthaḥ -

(prakṛtiki atītamaina paramapadamaṃdu).

  1. hṛdayākāśa guhāyāṃ utkṛṣṭē ākāśavadamūrtē paramātmani.

(guhavale gōpyamugānuṃḍu hṛdayākāśamu - ākāśamuvale ākāramulēni utkṛṣṭamainaparamātma).

  1. “bhūtākāśasya kāryatvēna aparāmat, avyākṛtākāśasya kāraṇatvēna paramatva viśēṣaṇa saṃbhavāt śākhāṃtarē śatapadē cākṣarēṇa brahmaṇā sāmīpyāva gamāt avyākṛtaṃ vyōpaśabdēna lakṣatē - ēvaṃ parābhiprāyēṇa vyākhyāya svābhiprāyaṃ vyācaṣṭē - hṛdayāvacchinnē, hṛdayākāśē yāguhā, tasyāṃ buddhausākṣitayā nihitaṃ abhivyaktabrahma iti vyākhyānaṃ uktaṃ”.

(bhūtākāśamu kārya vastuvu kanuka aparamu - avyākṛtamaina ākāśamu kāraṇamu kanuka paramu -vyōmamanagā avyākṛtamaina ākāśamu ani koṃdaṟi abhiprāyamu. asalu abhiprāyamēmanagā hṛdayamaṃduṃḍu bhūtākāśamaṃdu guhavale guptamugānuṃḍu buddhiyaṃdu sākṣigā nuṃḍu parabrahma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.