← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమో లోకః paramō lōkaḥ

Original — తెలుగు
  1. ఉత్కృష్టః స్వరూప భూతో లోకః, కర్మా సాధ్యః ఆత్మైవేత్యర్థః -

(ఉత్కృష్టమైన లోకము - భగవంతుని స్వరూపమే లోకము - కర్మచేత సాధించతగనిది; అది ఆత్మయే).

  1. అదృష్టో లోకః -

(కనబడని లోకము) (పైలోకము; స్వర్గము).

Transliteration
  1. utkṛṣṭaḥ svarūpa bhūtō lōkaḥ, karmā sādhyaḥ ātmaivētyarthaḥ -

(utkṛṣṭamaina lōkamu - bhagavaṃtuni svarūpamē lōkamu - karmacēta sādhiṃcataganidi; adi ātmayē).

  1. adṛṣṭō lōkaḥ -

(kanabaḍani lōkamu) (pailōkamu; svargamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.