(ఉత్కృష్టమైన అమృతము - మరణము లేని లక్షణములుగల బ్రహ్మను పొందియున్నవారు - బ్రహ్మ ప్రాప్తి గలవారు).
(పరమనగా మరణరహితమైన అమృతస్థితి, అనగా పరబ్రహ్మను పొందినవారు).
ఆనందం సత్య జి ద్రూపం తారికం తమసః పరం |
స్వయం భాతం నిరాధారం దాస్యామి ప్రత్యగాత్మనా ||“. (పరాశరోప పురాణే)
(ఆనందము, సన్మాత్రము, చిన్మాత్రము, సంసారమను మహాసముద్రమును తరింపచేయునది, అజ్ఞానమను గొప్ప చీకటికావల ఉత్కృష్టముగా ప్రకాశించునది. స్వయముగా ప్రకాశించునది, ఇతరాధా రము అవసరము లేనిది, పరిపూర్ణమైనది (పూర్తిగా జగత్తు అంతట వ్యాపించి నిండి యున్నది) అయి పరామృతమైన - మరణములేని ఉత్కృష్టమైన నారూపము నీమీద కలిగిన దయచేత నీకు ప్రసాదించుచున్నాను).
(utkṛṣṭamaina amṛtamu - maraṇamu lēni lakṣaṇamulugala brahmanu poṃdiyunnavāru - brahma prāpti galavāru).
(paramanagā maraṇarahitamaina amṛtasthiti, anagā parabrahmanu poṃdinavāru).
ānaṃdaṃ satya ji drūpaṃ tārikaṃ tamasaḥ paraṃ |
svayaṃ bhātaṃ nirādhāraṃ dāsyāmi pratyagātmanā ||“. (parāśarōpa purāṇē)
(ānaṃdamu, sanmātramu, cinmātramu, saṃsāramanu mahāsamudramunu tariṃpacēyunadi, ajñānamanu goppa cīkaṭikāvala utkṛṣṭamugā prakāśiṃcunadi. svayamugā prakāśiṃcunadi, itarādhā ramu avasaramu lēnidi, paripūrṇamainadi (pūrtigā jagattu aṃtaṭa vyāpiṃci niṃḍi yunnadi) ayi parāmṛtamaina - maraṇamulēni utkṛṣṭamaina nārūpamu nīmīda kaligina dayacēta nīku prasādiṃcucunnānu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.