← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరానందైకరసః parānaṃdaikarasaḥ

Original — తెలుగు

పరశ్చాసౌ పరమానందః, తదేక రసం, తద్రూపం.

(పరుడు - ఆనందమయుడు - అన్నింటికన్న మించిన ఆనందము అను రసము ఒకటే అయినవాడు - ఆనందమే రూపముగా గలవాడు - మోక్షరూపుడు).

Transliteration

paraścāsau paramānaṃdaḥ, tadēka rasaṃ, tadrūpaṃ.

(paruḍu - ānaṃdamayuḍu - anniṃṭikanna miṃcina ānaṃdamu anu rasamu okaṭē ayinavāḍu - ānaṃdamē rūpamugā galavāḍu - mōkṣarūpuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.