← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరానిష్టా parāniṣṭā

Original — తెలుగు

పరమ నిష్ట; ఉత్కృష్టమైన నిష్ట; - బ్రహ్మజ్ఞానమును ఆత్మయందు లయము చేసినట్లు భావించి ఆత్మ మాత్రావశేషముగా నుండు తురీయావస్థ.

Transliteration

parama niṣṭa; utkṛṣṭamaina niṣṭa; - brahmajñānamunu ātmayaṃdu layamu cēsinaṭlu bhāviṃci ātma mātrāvaśēṣamugā nuṃḍu turīyāvastha.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.