← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరార్థము parārthamu

Original — తెలుగు
  1. పరం నామ బ్రహ్మణో వర్ష శతాత్మకం ఆయుః - తస్య పంచా శద్వర్షాత్మకం పూర్వార్థం, ఉత్తరార్థం చ పరార్థ ముచ్యతే.

“శత వత్సరంబులు జనులకు పరమాయువైన రీతిని పంకజాసనునకు పరమాయువగు శతాబ్దంబులు. అందుల సగమరిగిన నదియ పరార్థమండ్రు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 359)

Transliteration
  1. paraṃ nāma brahmaṇō varṣa śatātmakaṃ āyuḥ - tasya paṃcā śadvarṣātmakaṃ pūrvārthaṃ, uttarārthaṃ ca parārtha mucyatē.

“śata vatsaraṃbulu janulaku paramāyuvaina rītini paṃkajāsanunaku paramāyuvagu śatābdaṃbulu. aṃdula sagamarigina nadiya parārthamaṃḍru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 359)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.