(ఇతరుల ఆధీనములో - చెప్పు చేతలలో నున్నవాడు).
(ఇతరుడు - ఇంకొకడు - ఇతనికి స్వామికలడు).
(తనకంటె వేరు అయినవాడు పరుడు. వాని యొక్క - ఆ ప్రభువు యొక్క చెప్పుచేతలలో నున్నవాడు - భగవంతుడొక్కడే స్వతంత్రుడు, మిగిలినవన్నియు - మిగిలిన వారందరు భగవంతుని శక్తి అయిన ప్రకృతి, స్వభావము, కర్మ, ఫలము, కాలము అను వాటికి లోబడి యుండువారు).
(itarula ādhīnamulō - ceppu cētalalō nunnavāḍu).
(itaruḍu - iṃkokaḍu - itaniki svāmikalaḍu).
(tanakaṃṭe vēru ayinavāḍu paruḍu. vāni yokka - ā prabhuvu yokka ceppucētalalō nunnavāḍu - bhagavaṃtuḍokkaḍē svataṃtruḍu, migilinavanniyu - migilina vāraṃdaru bhagavaṃtuni śakti ayina prakṛti, svabhāvamu, karma, phalamu, kālamu anu vāṭiki lōbaḍi yuṃḍuvāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.