(అందఱికంటె ఉత్కృష్టమైన వారయినను చతుర్ముఖబ్రహ్మ మొదలగువారు పరమాత్మకంటె నికృష్టులు కనుక పరమాత్మ పరాపరుడు అని చెప్పబడుచున్నాడు).
(కారణ కార్య వస్తువులుగా తానే ప్రవర్తించువాడు - పరమాత్మ).
(కారణ కార్య శరీరములు గలవాడు, అన్నింటికి ఆత్మ అయినవాడు, అన్నింటికి శరీరము తానే అయినవాడు).
(పరుడు అనగా హిరణ్యగర్భుడు. (చతుర్ముఖ బ్రహ్మ) పరమాత్మకంటె హిరణ్యగర్భుడు నికృష్టుడు, అందుచేత పరమాత్మ పరావరుడు - “అట్టి పరావరుడైన పరమాత్మ జ్ఞానము కలిగిన హృదయగ్రంధులువిడిపోయి మోక్షము చేకూరును.” అని శ్రుతి చెప్పుటచేత మోక్షమునిచ్చు పరమాత్మయని యర్థము).
(aṃdaṟikaṃṭe utkṛṣṭamaina vārayinanu caturmukhabrahma modalaguvāru paramātmakaṃṭe nikṛṣṭulu kanuka paramātma parāparuḍu ani ceppabaḍucunnāḍu).
(kāraṇa kārya vastuvulugā tānē pravartiṃcuvāḍu - paramātma).
(kāraṇa kārya śarīramulu galavāḍu, anniṃṭiki ātma ayinavāḍu, anniṃṭiki śarīramu tānē ayinavāḍu).
(paruḍu anagā hiraṇyagarbhuḍu. (caturmukha brahma) paramātmakaṃṭe hiraṇyagarbhuḍu nikṛṣṭuḍu, aṃducēta paramātma parāvaruḍu - “aṭṭi parāvaruḍaina paramātma jñānamu kaligina hṛdayagraṃdhuluviḍipōyi mōkṣamu cēkūrunu.” ani śruti ceppuṭacēta mōkṣamuniccu paramātmayani yarthamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.