← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరావరతత్వము parāvaratatvamu

Original — తెలుగు

“కస్యోదరే హరి విరించి ముఖ ప్రపంచః కోరక్షతీమం అజనిష్టచ కస్య నాభేః |

క్రాంత్వా నిగీర్య పునరుద్గిరతి త్వ దన్యః కః కేన వైష పరవాన్ ఇతి శక్య శంకః“.

“పరావరతత్వ వివేకమాహ - ‘కస్యే’ ఆ శ్లోకేన - ప్రాకృత ప్రలయ దశాయాం హర చతుర్ముఖాది రూపేణ స్రక్ష్యమాణః చిద చిదాత్మకః ప్రపంచకః. కస్యోదలే - త్వదన్యస్య కస్యాంత స్సూక్ష్మతయా అవస్థితః ఇత్యర్థః - సృష్టేః పురుషార్థ శేషతయా ధర్మాది పురుషార్థస్య చ స్థితికాల భావిత్వాత్ తత్ప్రథాన్య వివక్షయా క్రమ ముల్లం ఘ్యాహ -”కోరక్షతీతి” – అధజనిహేతుత్వమాహః - ‘జనిష్ట చ’ ఇతి అధైవమేవ పరాపరత్వ విభాజక త్రివిక్రమ వ్యాపార మాహ ‘క్రాంత్వా’ ఇతి. అన్యమపి నిగరణాది కర్మీ భూత బ్రహ్మరుద్రాద్య శక్య మాశ్చర్య వ్యాపారం ఆహ - ‘నిగీర్య’ ఇతి. ‘ఉద్గరతి’ ఇతి వర్తమాన నిర్దేశః క్వచిత్ క్వచిత్ కల్పే తథా ప్రవృత్తి ప్రవాహ జ్ఞాప నార్థః. తస్య యథా పూర్వత్వద్యోతనాయ పునశ్శబ్దః. ఏవం సంహార్యత్వ సంహర్తృత్వ రక్ష్యత్వ రక్షకత్వ, జన్యత్వ జనకత్వాదిష్టే యాధిష్టాతృత్వాది వైధర్మ్యవర్గైః ఉక్తైః చ హేతుభిః త్వ దన్యేషు క్వచిదపి స్వాతంత్ర్య శంకాచ నస్యాత్ ఇత్యాహ - “కేన” ఇతి. త్వదన్యేన ఇతి విశేషణీయం. ‘వా’ శబ్దశ్చార్థః - ముక్తేషు. నిత్యేషు చ శక్తి భూయస్త్వేష్వపి సర్వ శరీరత్వాది లక్షణం స్వాతంత్ర్యం నాస్తి, కిముత క్షేత్రజ్ఞేషు హర విరించాదిషు ఇత్యభిప్రాయేణ నిర్దిశతి - ‘ఏష’ ఇతి. అత్ర సర్వేషాం ఆధారతయా నియంతృతీయా శేషితయా చ అధికః పరః, తద్వాన్ పరవాన్“.

(“కస్యోదరే - - -” అను శ్లోకములో పరావరతత్వము చెప్పబడినది - ప్రాకృత ప్రళయకాలమందు చతుర్ముఖ బ్రహ్మ శివుడు మొదలగు రూపములతో సృష్టించబడిన చిద చిదాత్మకమైన ప్రపంచము ఎవని ఉదరమందు సూక్ష్మ రూపములో నుండెనో - సృష్టిలో మిగిలియుండునది పురుషార్థము అగుటవలన సృష్టించిన ప్రపంచము యొక్క స్థితికాలములో ధర్మము మొదలగు నాలుగు విధముల పురుషార్థములును ఎవడు పోషించునో - జరుగునట్లు చేయునో -, రక్షించునో, ఎవని నాభినుండి చతుర్ముఖ బ్రహ్మ జనించెనో, ఎవడు మూడు లోకములను ఆక్రమించెనో, ఇట్లు సంహరించుట, సంహరింపబడుట, రక్షింపబడినది, రక్ష కుడు, పుట్టినవాడు, పుట్టించువాడు, అధిష్టేయము, అధిష్టాత మొదలగు ధర్మములు గలిగియుండువాడు నీవు తప్ప ఇంకెవరు గలరు? ఈ పైన చెప్పబడిన శక్తులు గలిగియుండుట వలన నీవే పరవాన్ - పరావరుడవు - అందరికీ ఆధారమగుటవలననూ, నియంత యగుట వలననూ, అన్నియు నశించగామిగిలియుండువాడగుటవలననూ, అందఱికంటె అధికుడగుట వలన ‘పరవాన్’).

Transliteration

“kasyōdarē hari viriṃci mukha prapaṃcaḥ kōrakṣatīmaṃ ajaniṣṭaca kasya nābhēḥ |

krāṃtvā nigīrya punarudgirati tva danyaḥ kaḥ kēna vaiṣa paravān iti śakya śaṃkaḥ”.

“parāvaratatva vivēkamāha - ‘kasyē’ ā ślōkēna - prākṛta pralaya daśāyāṃ hara caturmukhādi rūpēṇa srakṣyamāṇaḥ cida cidātmakaḥ prapaṃcakaḥ. kasyōdalē - tvadanyasya kasyāṃta ssūkṣmatayā avasthitaḥ ityarthaḥ - sṛṣṭēḥ puruṣārtha śēṣatayā dharmādi puruṣārthasya ca sthitikāla bhāvitvāt tatprathānya vivakṣayā krama mullaṃ ghyāha -”kōrakṣatīti” – adhajanihētutvamāhaḥ - ‘janiṣṭa ca’ iti adhaivamēva parāparatva vibhājaka trivikrama vyāpāra māha ‘krāṃtvā’ iti. anyamapi nigaraṇādi karmī bhūta brahmarudrādya śakya māścarya vyāpāraṃ āha - ‘nigīrya’ iti. ‘udgarati’ iti vartamāna nirdēśaḥ kvacit kvacit kalpē tathā pravṛtti pravāha jñāpa nārthaḥ. tasya yathā pūrvatvadyōtanāya punaśśabdaḥ. ēvaṃ saṃhāryatva saṃhartṛtva rakṣyatva rakṣakatva, janyatva janakatvādiṣṭē yādhiṣṭātṛtvādi vaidharmyavargaiḥ uktaiḥ ca hētubhiḥ tva danyēṣu kvacidapi svātaṃtrya śaṃkāca nasyāt ityāha - “kēna” iti. tvadanyēna iti viśēṣaṇīyaṃ. ‘vā’ śabdaścārthaḥ - muktēṣu. nityēṣu ca śakti bhūyastvēṣvapi sarva śarīratvādi lakṣaṇaṃ svātaṃtryaṃ nāsti, kimuta kṣētrajñēṣu hara viriṃcādiṣu ityabhiprāyēṇa nirdiśati - ‘ēṣa’ iti. atra sarvēṣāṃ ādhāratayā niyaṃtṛtīyā śēṣitayā ca adhikaḥ paraḥ, tadvān paravān”.

(“kasyōdarē - - -” anu ślōkamulō parāvaratatvamu ceppabaḍinadi - prākṛta praḷayakālamaṃdu caturmukha brahma śivuḍu modalagu rūpamulatō sṛṣṭiṃcabaḍina cida cidātmakamaina prapaṃcamu evani udaramaṃdu sūkṣma rūpamulō nuṃḍenō - sṛṣṭilō migiliyuṃḍunadi puruṣārthamu aguṭavalana sṛṣṭiṃcina prapaṃcamu yokka sthitikālamulō dharmamu modalagu nālugu vidhamula puruṣārthamulunu evaḍu pōṣiṃcunō - jarugunaṭlu cēyunō -, rakṣiṃcunō, evani nābhinuṃḍi caturmukha brahma janiṃcenō, evaḍu mūḍu lōkamulanu ākramiṃcenō, iṭlu saṃhariṃcuṭa, saṃhariṃpabaḍuṭa, rakṣiṃpabaḍinadi, rakṣa kuḍu, puṭṭinavāḍu, puṭṭiṃcuvāḍu, adhiṣṭēyamu, adhiṣṭāta modalagu dharmamulu galigiyuṃḍuvāḍu nīvu tappa iṃkevaru galaru? ī paina ceppabaḍina śaktulu galigiyuṃḍuṭa valana nīvē paravān - parāvaruḍavu - aṃdarikī ādhāramaguṭavalananū, niyaṃta yaguṭa valananū, anniyu naśiṃcagāmigiliyuṃḍuvāḍaguṭavalananū, aṃdaṟikaṃṭe adhikuḍaguṭa valana ‘paravān’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.