← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరావరేశః parāvarēśaḥ

Original — తెలుగు
  1. కార్యకారణ నియంతా

(కార్యవస్తువులను, కారణవస్తువులను - వాటిలోపలనుండి - వాటికి తన చిచ్ఛక్తినిచ్చి వాటి వాటి పనులలో నియమించువాడు).

  1. పరే ఉత్కృష్టాః బ్రహ్మ రుద్రాదయః, అపరే తతో న్యూనాః ఇంద్రా దయః, తేషాం ఈశో నియంతా -

(బ్రహ్మ రుద్రుడు మొదలగు ఉత్కృష్టవారలు ‘పరా’ అని చెప్పబడుదురు - వారికంటె తక్కువ అయిన ఇంద్రుడు మొదలగువారు ‘అపరాః’ అని చెప్పబడుదురు - ఈ ఉభయులకు ఈశుడు, ఈశ్వరుడైనవాడు - వాళ్ళ పనులలో నియమించువాడు పరావరేశుడు).

Transliteration
  1. kāryakāraṇa niyaṃtā

(kāryavastuvulanu, kāraṇavastuvulanu - vāṭilōpalanuṃḍi - vāṭiki tana cicchaktinicci vāṭi vāṭi panulalō niyamiṃcuvāḍu).

  1. parē utkṛṣṭāḥ brahma rudrādayaḥ, aparē tatō nyūnāḥ iṃdrā dayaḥ, tēṣāṃ īśō niyaṃtā -

(brahma rudruḍu modalagu utkṛṣṭavāralu ‘parā’ ani ceppabaḍuduru - vārikaṃṭe takkuva ayina iṃdruḍu modalaguvāru ‘aparāḥ’ ani ceppabaḍuduru - ī ubhayulaku īśuḍu, īśvaruḍainavāḍu - vāḷḷa panulalō niyamiṃcuvāḍu parāvarēśuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.