← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరేశః parēśaḥ

Original — తెలుగు
  1. పరేషాం బ్రహ్మ దీనాం. యమా దీనాం, ఈశః నియంతాః.

(బ్రహ్మ, యముడు మొదలగు వారికి ఈశుడు, ఈశ్వరుడు, శాసించువాడు, వారిని నియమించువాడు - పరమేశ్వరుడు).

  1. మాయా నియంతా -

(మాయను నియమించువాడు).

Transliteration
  1. parēṣāṃ brahma dīnāṃ. yamā dīnāṃ, īśaḥ niyaṃtāḥ.

(brahma, yamuḍu modalagu vāriki īśuḍu, īśvaruḍu, śāsiṃcuvāḍu, vārini niyamiṃcuvāḍu - paramēśvaruḍu).

  1. māyā niyaṃtā -

(māyanu niyamiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.