← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరిజ్ఞాతా parijñātā

Original — తెలుగు

“ఉపాధిలక్షణః, అవిద్యా కల్పితః; భోక్తా -” (శ్రీశంకరః)

(ఉపాధి లక్షణమైనది, ఉపాధికలవాడు - అవిద్యచేత కల్పించబడినది; కర్మ ఫలమైన కష్టసుఖములనుఅనుభవించువాడు).

Transliteration

“upādhilakṣaṇaḥ, avidyā kalpitaḥ; bhōktā -” (śrīśaṃkaraḥ)

(upādhi lakṣaṇamainadi, upādhikalavāḍu - avidyacēta kalpiṃcabaḍinadi; karma phalamaina kaṣṭasukhamulanuanubhaviṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.