- సూర్యుని తేజస్సు నదీ జలములు మొదలగువాటియందు ప్రతిఫలించునప్పుడు ఆ నదీజలములలోని
కాలుష్యము సూర్యునికి లేనట్లు ఆత్మ ఏకాకారమై దేనిలోనున్నను పరిణామముచెందదు -కర్ర నిజముగా వంకరగా
లేనప్పటికీ, నీటిలో ముంచిన కర్ర వంకరగానున్నట్లు కనబడును. అట్లే ఆత్మకు పరిణామమనునది
కలుగకపోయినను, అవిద్యా సంబంధమువలన పరిణామము కలిగియున్నట్లు కనిపించును -
Transliteration
- sūryuni tējassu nadī jalamulu modalaguvāṭiyaṃdu pratiphaliṃcunappuḍu
ā nadījalamulalōni kāluṣyamu sūryuniki lēnaṭlu ātma ēkākāramai
dēnilōnunnanu pariṇāmamuceṃdadu -karra nijamugā vaṃkaragā lēnappaṭikī,
nīṭilō muṃcina karra vaṃkaragānunnaṭlu kanabaḍunu. aṭlē ātmaku
pariṇāmamanunadi kalugakapōyinanu, avidyā saṃbaṃdhamuvalana pariṇāmamu
kaligiyunnaṭlu kanipiṃcunu -
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.