(కారణ వస్తువు ఇదివరకు ఉన్న రూపమును వదలి ఇంకొక రూపమును పొందుట - ఇంకొక రూపముగా మారుట - పాలు పెరుగుగా మారుట) - (మట్టి కుండలుగా మారుట, బంగారము ఆభరణములుగా మారుట - అనగా, కారణవస్తువే తన సత్తాను మార్చకుండా కార్యవస్తువుగా మారుట పరిణామము).
(ఉపాదానము యొక్క సత్తాలో మార్పు లేకుండగ కారణమునుండి కార్యవస్తువు పుట్టుట - పాలనుండి దానితో సమాన సత్తాగల పెరుగు రూపముగల కార్యము కలుగుట).
వికారః, ప్రకృతేః అన్యథా భావః - (మార్పు; ప్రకృతి వేరు రూపముగా మారుట),.
ధేన్వాదేరన్యత్ర బజే వర్దౌ తృణాదేః క్షీర భావస్యా భావాత్ తృణాదికం నిమిత్తాంతర నిరపేక్షమేవక్షీరా కారేణ పరిణమతే, తద్వత్ ప్రథానమితి చేతీ - న.
(ఆవు తినిన గడ్డి పాలుగా మారును - ఆ గడ్డే ఎద్దు తినిన పాలుగామారుటలేదు - ఈ మార్పు పరిణామమునకు కారణము - వాటి వాటి స్వభావముకాదు - మఱియొక కారణము వలన జరుగుచున్నది. అదియే పరబ్రహ్మ. పరబ్రహ్మ ఆయా ఉపాధులలోనుండి ఆ ఉపాధుల తత్వముల ప్రకారము వాటిని పరిణమింప చేయుచుండును).
“ఆమ్రాది ఫలములు (మామిడి పండు మొదలగునవి) పరిణమించెడి స్వభావము కలవైయున్నందున కాల విశేషముల చేత పీతాది గుణములు పుట్టగానే పూర్వ సిద్ధములైన హరితాది గుణములు నివర్తించును. ఇది పరుణామముగల పదార్థములందు యుక్తమే - కాలవిశేషముచేత ఆకారాంతరము చెందుట పరిణామము - పరమాత్మ మామిడిపండు మొదలగువాటివలె పరిణామము చెందునదికాదు”.
(సత్వరజస్తమోగుణాత్మకమగు ప్రథానమే - ప్రకృతియే - మహత్తత్వము, అహంకారము మొదలగు తత్వములుగా ఒకదానిలోనుండి ఒకటిగా మారి జగత్తు ఆకారముగా మారినది. మొదటలో ఉన్న జగత్తునకుకారణమైన సద్వస్తువుగా పనిచేయుటచేత కార్యముగా మారినది - మారినట్లు కనబడుచున్నది).
(kāraṇa vastuvu idivaraku unna rūpamunu vadali iṃkoka rūpamunu poṃduṭa - iṃkoka rūpamugā māruṭa - pālu perugugā māruṭa) - (maṭṭi kuṃḍalugā māruṭa, baṃgāramu ābharaṇamulugā māruṭa - anagā, kāraṇavastuvē tana sattānu mārcakuṃḍā kāryavastuvugā māruṭa pariṇāmamu).
(upādānamu yokka sattālō mārpu lēkuṃḍaga kāraṇamunuṃḍi kāryavastuvu puṭṭuṭa - pālanuṃḍi dānitō samāna sattāgala perugu rūpamugala kāryamu kaluguṭa).
vikāraḥ, prakṛtēḥ anyathā bhāvaḥ - (mārpu; prakṛti vēru rūpamugā māruṭa),.
dhēnvādēranyatra bajē vardau tṛṇādēḥ kṣīra bhāvasyā bhāvāt tṛṇādikaṃ nimittāṃtara nirapēkṣamēvakṣīrā kārēṇa pariṇamatē, tadvat prathānamiti cētī - na.
(āvu tinina gaḍḍi pālugā mārunu - ā gaḍḍē eddu tinina pālugāmāruṭalēdu - ī mārpu pariṇāmamunaku kāraṇamu - vāṭi vāṭi svabhāvamukādu - maṟiyoka kāraṇamu valana jarugucunnadi. adiyē parabrahma. parabrahma āyā upādhulalōnuṃḍi ā upādhula tatvamula prakāramu vāṭini pariṇamiṃpa cēyucuṃḍunu).
“āmrādi phalamulu (māmiḍi paṃḍu modalagunavi) pariṇamiṃceḍi svabhāvamu kalavaiyunnaṃduna kāla viśēṣamula cēta pītādi guṇamulu puṭṭagānē pūrva siddhamulaina haritādi guṇamulu nivartiṃcunu. idi paruṇāmamugala padārthamulaṃdu yuktamē - kālaviśēṣamucēta ākārāṃtaramu ceṃduṭa pariṇāmamu - paramātma māmiḍipaṃḍu modalaguvāṭivale pariṇāmamu ceṃdunadikādu”.
(satvarajastamōguṇātmakamagu prathānamē - prakṛtiyē - mahattatvamu, ahaṃkāramu modalagu tatvamulugā okadānilōnuṃḍi okaṭigā māri jagattu ākāramugā mārinadi. modaṭalō unna jagattunakukāraṇamaina sadvastuvugā panicēyuṭacēta kāryamugā mārinadi - mārinaṭlu kanabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.