బహు విషయే ప్రశ్నః (అనేక విషయముల గుఱించి చేసిన ప్రశ్న).
కథం బంధః, కథం మోక్షః, కావిద్యా, కాచ అవిద్య, ఇతి.
(బంధనమనగ ఎటువంటిది, మోక్షమనగా ఎటువంటిది, విద్య (జ్ఞానము) అనగా ఏమిటి, అవిద్య (అజ్ఞానము) అనగా ఏమిటి అని ఈ విధముగా అనేక విషయములగుఱించి అనేకవిధములుగా ప్రశ్నించుట).
bahu viṣayē praśnaḥ (anēka viṣayamula guṟiṃci cēsina praśna).
kathaṃ baṃdhaḥ, kathaṃ mōkṣaḥ, kāvidyā, kāca avidya, iti.
(baṃdhanamanaga eṭuvaṃṭidi, mōkṣamanagā eṭuvaṃṭidi, vidya (jñānamu) anagā ēmiṭi, avidya (ajñānamu) anagā ēmiṭi ani ī vidhamugā anēka viṣayamulaguṟiṃci anēkavidhamulugā praśniṃcuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.