← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరిషేచనము pariṣēcanamu

Original — తెలుగు

(పరిషించుట) - పుడిసిట నీళ్ళు పోసుకొని భోజనము చేయు విస్తరి మొదలగు వాటి చుట్టు విడుచుట.

Transliteration

(pariṣiṃcuṭa) - puḍisiṭa nīḷḷu pōsukoni bhōjanamu cēyu vistari modalagu vāṭi cuṭṭu viḍucuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.