← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పార్వతి pārvati

Original — తెలుగు

పర్వతస్యాపత్యం స్త్రీ పార్వతీ - (హిమవత్పర్వతముయొక్క కుమార్తె - పార్వతి).

Transliteration

parvatasyāpatyaṃ strī pārvatī - (himavatparvatamuyokka kumārte - pārvati).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.