← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పాతాళము pātāḷamu

Original — తెలుగు
  1. “అట్టి భూమండలంబు క్రింద యోజనాయుతాంతరంబున నండకటాహాయామంబు గలిగి క్రమంబున నొండొంటికిం గ్రిందగుచు నతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల పాతాళ లోకంబులుండు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 17)

  2. “ప్రపంచ శరీరుండగు భగవంతుని - - - పాదతలంబు పాతాళంబు అని లోకమయుంగా భావింతురు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 89)

అత్యంతాధః పదేశము - అన్నింటికంటె క్రిందనున్న లోకము).

Transliteration
  1. “aṭṭi bhūmaṃḍalaṃbu kriṃda yōjanāyutāṃtaraṃbuna naṃḍakaṭāhāyāmaṃbu galigi kramaṃbuna noṃḍoṃṭikiṃ griṃdagucu natala, vitala, sutala, rasātala, talātala, mahātala pātāḷa lōkaṃbuluṃḍu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 17)

  2. “prapaṃca śarīruṃḍagu bhagavaṃtuni - - - pādatalaṃbu pātāḷaṃbu ani lōkamayuṃgā bhāviṃturu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 89)

atyaṃtādhaḥ padēśamu - anniṃṭikaṃṭe kriṃdanunna lōkamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.