“అగ్నీద్రుండనువానికి సుదేవివలన నాభి యనువాడుదయించె. అతనికి మేరుదేవియందు హరి వృషభావతారంబునొంది జడస్వభావంబైన యోగంబు దాల్చి ప్రశాంతాంతఃకరణుండును, బరిముక్త సంగుండునై పరమహంసాభిగమ్యం బయిన పదంబిదియని మహర్షులు పలుకుచుండం జరించె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 139)
“agnīdruṃḍanuvāniki sudēvivalana nābhi yanuvāḍudayiṃce. ataniki mērudēviyaṃdu hari vṛṣabhāvatāraṃbunoṃdi jaḍasvabhāvaṃbaina yōgaṃbu dālci praśāṃtāṃtaḥkaraṇuṃḍunu, barimukta saṃguṃḍunai paramahaṃsābhigamyaṃ bayina padaṃbidiyani maharṣulu palukucuṃḍaṃ jariṃce”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 139)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.