← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ఫరమహంస పరివ్రాజకాః pharamahaṃsa parivrājakāḥ

Original — తెలుగు

వ్రతి, కామి, వసి, కుటీచక, బహూదక హంసాశ్చా శ్రమిణః. తానతీత్య పరమహంసాశ్రమే యే వర్తంతే, తే ఖలు అత్యాశ్రమిణాః, పరమహంస పరివ్రాజకాః.

(వ్రతి, కామి, వని, కుటీచక, బహూదక, హంసలను వారలు ఆశ్రమిణులు - ఒక ఆశ్రమమును ఆశ్రయించినవారు - వీరి కంటె అధికులయి పరమహంసాశ్రమము నవలంభించించినవారు అత్యాశ్రమిలు - వీరే పరమహంస పరివ్రాజకులు).

Transliteration

vrati, kāmi, vasi, kuṭīcaka, bahūdaka haṃsāścā śramiṇaḥ. tānatītya paramahaṃsāśramē yē vartaṃtē, tē khalu atyāśramiṇāḥ, paramahaṃsa parivrājakāḥ.

(vrati, kāmi, vani, kuṭīcaka, bahūdaka, haṃsalanu vāralu āśramiṇulu - oka āśramamunu āśrayiṃcinavāru - vīri kaṃṭe adhikulayi paramahaṃsāśramamu navalaṃbhiṃciṃcinavāru atyāśramilu - vīrē paramahaṃsa parivrājakulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.