← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పింగళానాడి piṃgaḷānāḍi

Original — తెలుగు

సూర్యనాడి - ముక్కు కుడు భాగములోనుండు నాడి, ముక్కు యొక్క కుడి రంధ్రముతో పీల్చినగాలికి లోన ఉష్ణత్వమును కలుగచేయునది.

Transliteration

sūryanāḍi - mukku kuḍu bhāgamulōnuṃḍu nāḍi, mukku yokka kuḍi raṃdhramutō pīlcinagāliki lōna uṣṇatvamunu kalugacēyunadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.