“చీమ గంగా యాత్ర” - చెట్టు చివరనున్న ఫలము యొక్క రసమును ఆస్వాదించుటకు చీమ క్రింద నుండి చెట్టు చివర వరకు మెల్లి మెల్లిగా పాకిరి ఆ రసమును.పీల్చును - ఆ ప్రకారముగానే కొందఱు సంసారబంధమునుండి శీఘ్రముగా ముక్తిని పొందజాలక మెల్లిగా కొన్ని జన్మలకు ముక్తిని పొందుదురు -
“cīma gaṃgā yātra” - ceṭṭu civaranunna phalamu yokka rasamunu āsvādiṃcuṭaku cīma kriṃda nuṃḍi ceṭṭu civara varaku melli melligā pākiri ā rasamunu.pīlcunu - ā prakāramugānē koṃdaṟu saṃsārabaṃdhamunuṃḍi śīghramugā muktini poṃdajālaka melligā konni janmalaku muktini poṃduduru -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.