← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పితా pitā

Original — తెలుగు
  1. జనయితా (పుట్టించువాడు - జన్మ కలుగచేయువాడు).

  2. “పితాసి లోకస్య చరా చరస్య” (శ్రీమద్భగవద్గీత - 11 - 43)

  3. అన్నదాతా భయత్రాతా తథా విద్యా ప్రదశ్చయః |

తథా విత్త ప్రదశ్చైవ పంచైతే పితరస్స్మృతాః ||“. (దేవీ భాగవతము -)

(అన్నము పెట్టువాడు. భయమునుండి రక్షించువాడు, విద్య నేర్పినవాడు, ధనమునిచ్చినవాడు - ఈ అయిదుగురు పితరులు).

  1. “జనకశ్చఓపనేతా చ యశ్చ విద్యాం ప్రయచ్ఛతి |

అన్నదాతా భయత్రతా పంచైతే పితరస్స్మృతాః ||“.

(కనినవాడు, ఉపనయనము చేసినవాడు, భయమునుండి రక్షించినవాడు, విద్యనేర్పినవాడు, అన్నము పెట్టువాడు ఈ అయిదుగురు పితరులు).

  1. “త్వం పానః పితాయో (అ)స్మాకం అవిద్యయాః పరం పారం తారయసీతి” (ప్రశ్నోపిషత్)

(బ్రహ్మ శరీరస్య విద్యయా జనయితృత్వాత్ నిత్యస్య అజరామరస్య అభయస్య యస్త్వమేవ అస్మాకం అవిద్యాయాః విపరీత జ్ఞానాత్ జన్మ జరామరణ రోగ దుఃఖాది గ్రహాత్ అవిద్యా మహో దధేః విద్యాప్లవేన పరం అపునరావృత్తి లక్షణం మోక్షాఖ్యిం మహో దధేరివ పారం తారయసి అస్మాన్ ఇతి. యతః పితృత్వం తవ అస్మాన్ ప్రతిపన్నం ఇతరస్మాత్ పితరోపి పితా శరీరమాత్రం జనయతి. తథాపి సంప్రపూజ్యతమో లోకే కిమువక్తవ్యం ఆత్యంతికాభయ ధాతుః ఇత్యభిప్రాయః.

(అవిద్య యొక్క అవతల ఒడ్డు చేర్చుదువు కనుక నీవే మా తండ్రివి. జన్మ జరామరణ రోగ దుఃఖములు మొదలగువాటికి కారణమైన అవిద్య యను మహాసముద్రమును విద్య యను నావ చేత దాటించి, మోక్షమునిచ్చి మమ్ములను ఒడ్డు చేర్చుదువు. అందుచేత నీవే (భగవంతుడే) మాకు పితృవు - కన్న తండ్రి మా శరీరమునే పుట్టించును - అతనికంటె అత్యంత భయమునిచ్చువాడవు నీవు, అందువలన కూడా నీవే తండ్రివి).

Transliteration
  1. janayitā (puṭṭiṃcuvāḍu - janma kalugacēyuvāḍu).

  2. “pitāsi lōkasya carā carasya” (śrīmadbhagavadgīta - 11 - 43)

  3. annadātā bhayatrātā tathā vidyā pradaścayaḥ |

tathā vitta pradaścaiva paṃcaitē pitarassmṛtāḥ ||“. (dēvī bhāgavatamu -)

(annamu peṭṭuvāḍu. bhayamunuṃḍi rakṣiṃcuvāḍu, vidya nērpinavāḍu, dhanamuniccinavāḍu - ī ayiduguru pitarulu).

  1. “janakaścaōpanētā ca yaśca vidyāṃ prayacchati |

annadātā bhayatratā paṃcaitē pitarassmṛtāḥ ||“.

(kaninavāḍu, upanayanamu cēsinavāḍu, bhayamunuṃḍi rakṣiṃcinavāḍu, vidyanērpinavāḍu, annamu peṭṭuvāḍu ī ayiduguru pitarulu).

  1. “tvaṃ pānaḥ pitāyō (a)smākaṃ avidyayāḥ paraṃ pāraṃ tārayasīti” (praśnōpiṣat)

(brahma śarīrasya vidyayā janayitṛtvāt nityasya ajarāmarasya abhayasya yastvamēva asmākaṃ avidyāyāḥ viparīta jñānāt janma jarāmaraṇa rōga duḥkhādi grahāt avidyā mahō dadhēḥ vidyāplavēna paraṃ apunarāvṛtti lakṣaṇaṃ mōkṣākhyiṃ mahō dadhēriva pāraṃ tārayasi asmān iti. yataḥ pitṛtvaṃ tava asmān pratipannaṃ itarasmāt pitarōpi pitā śarīramātraṃ janayati. tathāpi saṃprapūjyatamō lōkē kimuvaktavyaṃ ātyaṃtikābhaya dhātuḥ ityabhiprāyaḥ.

(avidya yokka avatala oḍḍu cērcuduvu kanuka nīvē mā taṃḍrivi. janma jarāmaraṇa rōga duḥkhamulu modalaguvāṭiki kāraṇamaina avidya yanu mahāsamudramunu vidya yanu nāva cēta dāṭiṃci, mōkṣamunicci mammulanu oḍḍu cērcuduvu. aṃducēta nīvē (bhagavaṃtuḍē) māku pitṛvu - kanna taṃḍri mā śarīramunē puṭṭiṃcunu - atanikaṃṭe atyaṃta bhayamuniccuvāḍavu nīvu, aṃduvalana kūḍā nīvē taṃḍrivi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.