తల్లి దండ్రులు.
“జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”
(జగత్తునకు తల్లి దండ్రులైన పార్వతీ పరమేశ్వరులగుఱించి నమస్కరించుచున్నాను).
(ఈ జగత్తునకు తల్లిని, తండ్రిని, తాత, చతుర్ముఖ బ్రహ్మ నేనే - భగవంతుడే).
నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న
మేని కెవ్వారలాఢ్యులు మీరకారె
యా ఋణము దీర్పనూఱేండ్లకైన జనదు.
క. చెల్లుబడి గలిగి యెవ్వడు
తల్లికి తండ్రికిని దేహ ధనముల వృత్తుల్
చెల్లింపడట్టి కష్టుడు
ప్రల్లదుడామీద నాత్మ పలలాశి యగున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. 1393, 1394)
(తండ్రి జీవమునిచ్చును, తల్లి శరీరముచిచ్చును)
(తల్లి తండ్రి - ఇద్దరూ కలిసి పితరులు అని చెప్పబడుదురు).
(తల్లి దండ్రులు కేవలము జన్మ కారణభూతులు - జన్మనిచ్చువారుమాత్రమే - జన్మ కలిగించుటే తలి దండ్రుల పని.
talli daṃḍrulu.
“jagataḥ pitarau vaṃdē pārvatī paramēśvarau”
(jagattunaku talli daṃḍrulaina pārvatī paramēśvarulaguṟiṃci namaskariṃcucunnānu).
(ī jagattunaku tallini, taṃḍrini, tāta, caturmukha brahma nēnē - bhagavaṃtuḍē).
nikhila puruṣārtha hētuvai negaḍucunna
mēni kevvāralāḍhyulu mīrakāre
yā ṛṇamu dīrpanūṟēṃḍlakaina janadu.
ka. cellubaḍi galigi yevvaḍu
talliki taṃḍrikini dēha dhanamula vṛttul
celliṃpaḍaṭṭi kaṣṭuḍu
pralladuḍāmīda nātma palalāśi yagun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. 1393, 1394)
(taṃḍri jīvamuniccunu, talli śarīramuciccunu)
(talli taṃḍri - iddarū kalisi pitarulu ani ceppabaḍuduru).
(talli daṃḍrulu kēvalamu janma kāraṇabhūtulu - janmaniccuvārumātramē - janma kaligiṃcuṭē tali daṃḍrula pani.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.