← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పోషణ pōṣaṇa

Original — తెలుగు

భాగవత లక్షణములలో నొకటి -

“క. హరి సర్వేశుడనంతుడు

నిరుపమ శుభమూర్తి సేయు నిజభక్తి జనో

ద్ధరణము పోషణమవనీనా, వర - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 262)

Transliteration

bhāgavata lakṣaṇamulalō nokaṭi -

“ka. hari sarvēśuḍanaṃtuḍu

nirupama śubhamūrti sēyu nijabhakti janō

ddharaṇamu pōṣaṇamavanīnā, vara - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 262)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.