(ఘనీభవించిన చైతన్యము, చైతన్యమొకటే స్వరూపముగా గలది - ” చైతన్యమాత్రము, వేఱు లక్షణములుగల ఇతర రూపములేనిది ” అని శ్రుతి చెప్పుచున్నది - జ్ఞానమాత్రము).
(జ్ఞానమే స్వరూపముగా గలవాడు).
(ఘనము అనగా అజ్ఞానముచేత ఆవరింపబడిన సుప్తజీవస్వరూపము - దానిని జ్ఞానముకలదిగా చేయునది ఘనప్రజ్ఞానము).
(తమస్సుచేత ఆవరించబడిన ఘటము మొదలగు వాటివలె జాగ్రత్స్వప్న మనస్పందన ప్రజ్ఞానములవలన కలుగు ప్రజ్ఞ ఘనీభూతముగ కలవాడు ప్రజ్ఞానఘనుడు).
(సుషుప్తి వేళయందు జీవునికి తన జీవస్వరూపమును జ్ఞాపకము చేయునది - జీవుడు దేనిచేత తన నిజస్వరూపమును జ్ఞాపకము చేయబడుచున్నాడో అది ప్రజ్ఞానఘనము - లేక ఘనీభూతమైన ప్రజ్ఞకలవాడు).
(ఉప్పుగల్లు - (salt crystal)కు లోపలగాని, పైనగాని ఏమి యులేదు - అంతయూ ఘనీభవించిన ఉప్పురసమే యుండునట్లు ఆత్మలో లోపలగాని, పైనగాని ఏమియు లేదు, అంతా ఘనీభవించిన ప్రజ్ఞానమే - ఈ ఆత్మకి లోపల గాని, పైనగాని చైతన్యము తప్ప ఇతర రసమేదియును లేదు - దాని రూపము నిరంతరము చైతన్యమే - ఉప్పు కణిక (ఉప్పుగల్లు) - ఘనీభవించిన (పేరుకున్న ఉప్పు) లోపల, పైన ఉప్పు రసమే కలిగియున్నట్లు, ఇంకొక రసము లేనట్లు)..
(ప్రాజ్ఞుడే ప్రజ్ఞానఘనుడు - జాగ్రత్స్వప్నావస్థలయందు ఏ జ్ఞానములున్నవో అవన్నియు సుషుప్తవస్థయందు ఘనీభవించును - అనగా అవిద్యారూపమును పొందును - అందుచేత ప్రాజ్ఞుడు ప్రజ్ఞానఘనుడు అని చెప్పబడుచున్నాడు. బియ్యపు గింజలు జలముతో కలిసిన ముద్దగా అగుచున్నవి, అట్లే వర్షపు చినుకులు పల్లపు ప్రదేశమునకు పారి చెరువుమొదలగువాటి రూపములగుచున్నవి - ఒకే వస్తువగుచున్నవి. అట్లే జాగ్రత్స్వప్నకాలము లందలి జ్ఞానములు సుషుప్తి యను అవిద్య యందు ఒకటే యగుచున్నవి. అట్లే విద్య యొక్క ప్రతిబింబమైన చైతన్యము యొక్క రూపమైన ప్రాజ్ఞుడగు జీవుడు తనకు అథిష్టానమైన కూటస్థునితో కలిసి ప్రజ్ఞాన ఘనుడు అని చెవ్ప్పబడుచున్నాడు).
(ghanībhaviṃcina caitanyamu, caitanyamokaṭē svarūpamugā galadi - ” caitanyamātramu, vēṟu lakṣaṇamulugala itara rūpamulēnidi ” ani śruti ceppucunnadi - jñānamātramu).
(jñānamē svarūpamugā galavāḍu).
(ghanamu anagā ajñānamucēta āvariṃpabaḍina suptajīvasvarūpamu - dānini jñānamukaladigā cēyunadi ghanaprajñānamu).
(tamassucēta āvariṃcabaḍina ghaṭamu modalagu vāṭivale jāgratsvapna manaspaṃdana prajñānamulavalana kalugu prajña ghanībhūtamuga kalavāḍu prajñānaghanuḍu).
(suṣupti vēḷayaṃdu jīvuniki tana jīvasvarūpamunu jñāpakamu cēyunadi - jīvuḍu dēnicēta tana nijasvarūpamunu jñāpakamu cēyabaḍucunnāḍō adi prajñānaghanamu - lēka ghanībhūtamaina prajñakalavāḍu).
(uppugallu - (salt crystal)ku lōpalagāni, painagāni ēmi yulēdu - aṃtayū ghanībhaviṃcina uppurasamē yuṃḍunaṭlu ātmalō lōpalagāni, painagāni ēmiyu lēdu, aṃtā ghanībhaviṃcina prajñānamē - ī ātmaki lōpala gāni, painagāni caitanyamu tappa itara rasamēdiyunu lēdu - dāni rūpamu niraṃtaramu caitanyamē - uppu kaṇika (uppugallu) - ghanībhaviṃcina (pērukunna uppu) lōpala, paina uppu rasamē kaligiyunnaṭlu, iṃkoka rasamu lēnaṭlu)..
(prājñuḍē prajñānaghanuḍu - jāgratsvapnāvasthalayaṃdu ē jñānamulunnavō avanniyu suṣuptavasthayaṃdu ghanībhaviṃcunu - anagā avidyārūpamunu poṃdunu - aṃducēta prājñuḍu prajñānaghanuḍu ani ceppabaḍucunnāḍu. biyyapu giṃjalu jalamutō kalisina muddagā agucunnavi, aṭlē varṣapu cinukulu pallapu pradēśamunaku pāri ceruvumodalaguvāṭi rūpamulagucunnavi - okē vastuvagucunnavi. aṭlē jāgratsvapnakālamu laṃdali jñānamulu suṣupti yanu avidya yaṃdu okaṭē yagucunnavi. aṭlē vidya yokka pratibiṃbamaina caitanyamu yokka rūpamaina prājñuḍagu jīvuḍu tanaku athiṣṭānamaina kūṭasthunitō kalisi prajñāna ghanuḍu ani cevppabaḍucunnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.