← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రజ్ఞానం prajñānaṃ

Original — తెలుగు
  1. ప్రకృష్టతయా జ్ఞానం. (ప్రకృష్టమైన - ఉత్కృష్టమైన జ్ఞానము).

  2. “ప్రకృష్టం, జన్మాది విక్రియారహితం, కూటస్థం జ్ఞానం, జ్ఞప్తిరూపం వస్తు ప్రజ్ఞానం తచ్చ బ్రహ్మ -” ప్రజ్ఞానం బ్రహ్మ “ఇతి శ్రుతేః -” (ఆనందగిరి).

(జన్మ మొదలగు వికారములు లేనిదగుటచేత ప్రకృష్టమైనది, ఉత్కృష్టమైనది, యగు కూటస్థుడు, ప్రజ్ఞానమనగా జ్ఞప్తి రూపమగు వస్తువు - అది బ్రహ్మయే - ప్రజ్ఞానము బ్రహ్మ యని శ్రుతి చెప్పుచున్నది).

  1. “ప్రజ్ఞప్తిః, ప్రాజ్ఞతా” (శ్రీశంకరః)

(ప్రకృష్టమైన జ్ఞప్తి - ప్రజ్ఞ కలిగియుండుట).

  1. “యేనేక్షతే, శౄణోతీవం, జిఘ్రతి, వ్యాకరోతి చ |

సాధ్వ సాధు విజానాతి, తత్ప్రజ్ఞా ముదాహృతం ||“.

(ఏ శక్తిచేత చూచుచున్నాడో, వినుచున్నాడో, ఆఘ్రాణించుచున్నాడో, మంచిచెడ్డలను తెలుసుకొను చున్నాడో అదియే ప్రజ్ఞానమని చెప్పబడుచున్నది).

  1. “యేనవా రూపం పశ్యతి, యేనవా శబ్దం శ్రుణోతి ఇత్యాదినా” ఇత్యాదినా ప్రజ్ఞాన లక్షణముక్తం -

(ఏ శక్తి చేత రూపమును చూచుచున్నాడో, శబ్దమును వినుచున్నాడో అను మొదలగు వాక్యములచే ప్రజ్ఞాన లక్షణము చెప్పబడినది - ఏ శక్తి శబ్దాదివిషయములను గ్రహించుచున్నదో అది ప్రజ్ఞానమని నిశ్చయించబడినది).

  1. యదే తత్ హృదయం మనశ్చైతత్ సంజ్ఞాన మజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేథా దృష్టిః ధృతిర్మనీషా, జాతే స్మృతిస్సంకల్పా క్రతు రసుః కామోవశః ఇతి సర్వాణి చైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి ” ఇతి శ్రుతిః.

(హృదయము, మనస్సు, సంజ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, మేథా, దృష్టి, ధృతి, మనీష, జాతి, స్మృతి, సంకల్పము, క్రతువు (కర్మ), అసువు, కామము, వశము - ఇవన్నియు ప్రజ్ఞానము యొక్క నామధేయములే - పేరులే).

Transliteration
  1. prakṛṣṭatayā jñānaṃ. (prakṛṣṭamaina - utkṛṣṭamaina jñānamu).

  2. “prakṛṣṭaṃ, janmādi vikriyārahitaṃ, kūṭasthaṃ jñānaṃ, jñaptirūpaṃ vastu prajñānaṃ tacca brahma -” prajñānaṃ brahma “iti śrutēḥ -” (ānaṃdagiri).

(janma modalagu vikāramulu lēnidaguṭacēta prakṛṣṭamainadi, utkṛṣṭamainadi, yagu kūṭasthuḍu, prajñānamanagā jñapti rūpamagu vastuvu - adi brahmayē - prajñānamu brahma yani śruti ceppucunnadi).

  1. “prajñaptiḥ, prājñatā” (śrīśaṃkaraḥ)

(prakṛṣṭamaina jñapti - prajña kaligiyuṃḍuṭa).

  1. “yēnēkṣatē, śṝṇōtīvaṃ, jighrati, vyākarōti ca |

sādhva sādhu vijānāti, tatprajñā mudāhṛtaṃ ||“.

(ē śakticēta cūcucunnāḍō, vinucunnāḍō, āghrāṇiṃcucunnāḍō, maṃciceḍḍalanu telusukonu cunnāḍō adiyē prajñānamani ceppabaḍucunnadi).

  1. “yēnavā rūpaṃ paśyati, yēnavā śabdaṃ śruṇōti ityādinā” ityādinā prajñāna lakṣaṇamuktaṃ -

(ē śakti cēta rūpamunu cūcucunnāḍō, śabdamunu vinucunnāḍō anu modalagu vākyamulacē prajñāna lakṣaṇamu ceppabaḍinadi - ē śakti śabdādiviṣayamulanu grahiṃcucunnadō adi prajñānamani niścayiṃcabaḍinadi).

  1. yadē tat hṛdayaṃ manaścaitat saṃjñāna majñānaṃ vijñānaṃ prajñānaṃ mēthā dṛṣṭiḥ dhṛtirmanīṣā, jātē smṛtissaṃkalpā kratu rasuḥ kāmōvaśaḥ iti sarvāṇi caitāni prajñānasya nāmadhēyāni bhavaṃti ” iti śrutiḥ.

(hṛdayamu, manassu, saṃjñānamu, ajñānamu, vijñānamu, prajñānamu, mēthā, dṛṣṭi, dhṛti, manīṣa, jāti, smṛti, saṃkalpamu, kratuvu (karma), asuvu, kāmamu, vaśamu - ivanniyu prajñānamu yokka nāmadhēyamulē - pērulē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.