← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రజ్ఞానం బ్రహ్మ prajñānaṃ brahma

Original — తెలుగు
  1. ప్రజ్ఞానమేవ బ్రహ్మ, తస్య సర్వాంతర్యామిత్వేన స్వరూపతః, గుణతశ్చ నిరతిశయ బృహ త్వస్య ప్రజ్ఞాన ఏవ సత్వాత్ ఇతి భావః.

(ప్రజ్ఞానమే బ్రహ్మ - అన్నింటిలోను అంతర్యామిగానుండుటచేతను, స్వరూపమువలనను, గుణమువల్లను, నిరతిశయ బృహత్వము గల ప్రజ్ఞానమే బ్రహ్మ).

  1. యస్మాత్ స్వాతిరిక్త సర్వ జగతః ప్రజ్ఞా ప్రజ్ఞప్తిరేవ ప్రతిష్టా, తస్మాత్ ప్రజ్ఞానం ప్రజ్ఞప్తిరేవ బ్రహ్మ -.

(తనకంటె వేరైన సమస్త జగత్తు యొక్క ప్రజ్ఞ దేనివలన ప్రతిష్టింపబడినదో ఆ ప్రజ్ఞానమే, ప్రజ్ఞప్తియే బ్రహ్మ).

  1. ప్రకృష్టం నిరస్త సమస్తోపాధికం సకలకల్పనాస్పదం జ్ఞానం సర్వదా స్వవస్త్వ వ భాసికం సాక్సిరూపం సాధికస్య హృదయ మధ్యే ఉపలభ్యమానం బ్రహ్మైవ ఇత్యర్థః.

(అన్నింటికంటె ఉత్కృష్టమైనదిన్నీ, ఏ విధమైన ఉపాధి లేనటువంటుదిన్నీ, సృష్టి అంతటికి ఆస్పదమైనదిన్నీ, సమస్త వస్తువులను ఎల్లపుడూ ప్రకాశింపచేయునదిన్నీ, సాక్షిరూపమైనదిన్నీ, సాధకుని హృదయమధ్యమందుండునదిన్నీ యగు బ్రహ్మమే ప్రజ్ఞానము),

  1. “చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వ గజాదిషు |

చైతన్యమేక బ్రహ్మతః ప్రజ్ఞానం బ్రహ్మ మయ్యపి ||“.

(చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతులందును మనుష్యులందును, అశ్వములందును, ఏనుగు మొదలగు వాటియందును చైతన్య స్వరూపుమైన బ్రహ్మ ఒకే రూపముగా నున్నది).

  1. “తదే తత్ ప్రత్యస్తమిత సర్వోపాధి విశేషం సన్నిరంజనం నిర్మలం, నిష్క్రియం, శాంతం, ఏకం, అద్వయం, నేతి సర్వవిశేషాపోహ సం వేద్యం, సర్వ శబ్ద ప్రత్యయం గోచరం, తదత్యంత విశుద్ధ ప్రజ్ఞోపాదిసంబంధేన సర్వజ్ఞం ఈశ్వర సంజ్ఞం భవతి సర్వ సాధారణా వ్యాకృత జగద్బీజ ప్రవర్తకం నియంతృత్వాత్ అంతర్యామి సంజ్ఞం భవతి. తదేవ జగద్బీజ భూత బుద్ధ్యాత్మాభిమాన లక్షణం హిరణ్యగర్భ సం జ్ఞం భవతి. తదేవనాంతరంగో ద్భూత ప్రథమ శరీరోపాధి మద్విరాట్ప్రజాపతి సం జ్ఞం భవతి,తదుద్భూతాగ్న్యాద్యుపాథి మద్దేవతాది సం జ్ఞం భవతి. తథా విశేష శరీరాదిషు అపి బ్రహ్మాది స్తంబపర్యంతేషు తత్తన్నామరూప లాభో బ్రహ్మ ణః. తదేవ చైకం సర్వోపాధి భేదభిన్నం సర్వైః ప్రాణిభిః తార్కి కైశ్చ సర్వప్రకారేణ జ్ఞాయతే వికల్ప్యతే చానేకథా. ఏతం ఏకీ వదంత్యగ్నిం మనుమన్యే ప్రజాపతిం ఇంద్రమేకే అపరే ప్రాణం అపరే బ్రహ్మ శాశ్వతం ఇత్యాద్యాస్మృతిః”. (శ్రీశంకరః)

(ఏ విధమైన ఉపాధి లేనటువంటిన్నీ, నిరంజనుడైనటువంటిన్నీ, నిర్మలుడు, నిష్క్రియుడు, శాంతుడు, ఒకడే అయినవాడు, అద్వయుడైనవాడు ఇదికాదు, ఇది కాదు అని సమస్త ఉపాధులను త్రోసివేయగ మిగిలినవాడును, సమస్త శబ్దములచేతను - మాటలచేతను, తెలియబడనివాడును, మిక్కిలి శుద్ధమైన ప్రజ్ఞయను ఉపాధి సంబంధము గలుగుటచేత సర్వజ్ఞుడు అయినవాడు ఈశ్వరుడని చెప్ప బడుచున్నాడు - అతడే సర్వసాధారణా వ్యాకృత జగత్తునకు బీజమై నడిపించును - నియంత యగుటవలన అంతర్యామి యగుచున్నాడు. అతడే జగత్తునకు బీజమైన బుద్ధిని అభిమానియై హిరణ్యగర్భుడగుచున్నాడు - అతడే అండములోనుండి పుట్టి శరీరము అను ఉపాధిగల మొదటి శరీరియగు విరాట్, ప్రజాపతి యని చెప్పబడుచున్నాడు, అందులోనుండి పుట్టిన అగ్ని మొదలగు ఉపాధులగల దేవతులని చెప్పబడుచున్నాడు. ఆ ప్రకారముగానే చతుర్ముఖబ్రహ్మ మొదలు స్తంబమువరకు గల అనేక శరీరములను ఉపాధులందు ఆయా రూపములు, నామములుకలవాడై - అతను ఒక్కడే అనేక ఉపాధి భేదములచేత సమస్త ప్రాణులచేత - తార్కికులచేత - అనేక ప్రకారములుగా అనేకుడుగా తెలియ బడుచున్నాడు. ఒక్కడే అయిన ఇతనినే అగ్ని యని, మనువని, ప్రజాపతి అని ఒకడు, ఇంద్రుడని యొకడు, ప్రజాపతి యని మఱియొకడు, ప్రాణమని ఇంకొకరు, నిత్యుడైన బ్రహ్మ యని అభిప్రాయపడుచున్నారు).

  1. “ప్రజ్ఞానమేతం సర్వేషు యత్ స ఆత్మేతి నిర్ణయః |

ప్రకృష్టం నిరుపాధిత్వా చ్చైతన్యం యత్త దీక్షితాం |

- - - ప్రజ్ఞానం కర్త దేహాది సాక్షి భూతం యదస్తితత్ |

జీవస్య వాస్తవం రూపమిత్యేవం నిర్ణయో భవేత్ |

ప్రజ్ఞానం స్వ శరీరే (అ)స్తి తథా దేహాంతరేష్వపి |”

“బ్రహ్మాది స్థావరాంతేషు తస్యస్యాత్ పరమాత్మతా |

ప్రజ్ఞానస్యాస్య జీవత్వం. ప్రాణధారణతో యథా |

జగత్సృష్ట్యాది హేతుత్వాత్ బ్రహ్మత్వంచ తధేష్యతాం |

- - - యత్ప్రజ్ఞానం స్వాత్మరూపం తద్బ్రహ్మేతి విబుద్ధ్యతాం | “.

(సమస్తమైనవాటియందున్న ప్రజ్ఞానమనునది ఒకటే - అదియే ఆత్మ, ఉపాధి లేనందువల్ల ప్రకృష్టచైతన్యము, దేహము మొదలగువాటికి కర్త సాక్షి అయినది. అదియే జీవుని యొక్క వాస్తవమైన రూపము - స్వస్వరూపము - ప్రతిశరీరములోను నుండునది చతుర్ముఖబ్రహ్మ మొదలు స్థావరములవరకు ఉన్నవాటిలో లోనున్న పరమాత్మ తత్వము ప్రజ్ఞానము ప్రాణవాయువును ధరించుటయే జీవించి యుండునట్లే జగత్తును సృష్టించుటచేత బ్రహ్మ. ప్రజ్ఞానమే స్వాత్మరూపమైన బ్రహ్మ)

Transliteration
  1. prajñānamēva brahma, tasya sarvāṃtaryāmitvēna svarūpataḥ, guṇataśca niratiśaya bṛha tvasya prajñāna ēva satvāt iti bhāvaḥ.

(prajñānamē brahma - anniṃṭilōnu aṃtaryāmigānuṃḍuṭacētanu, svarūpamuvalananu, guṇamuvallanu, niratiśaya bṛhatvamu gala prajñānamē brahma).

  1. yasmāt svātirikta sarva jagataḥ prajñā prajñaptirēva pratiṣṭā, tasmāt prajñānaṃ prajñaptirēva brahma -.

(tanakaṃṭe vēraina samasta jagattu yokka prajña dēnivalana pratiṣṭiṃpabaḍinadō ā prajñānamē, prajñaptiyē brahma).

  1. prakṛṣṭaṃ nirasta samastōpādhikaṃ sakalakalpanāspadaṃ jñānaṃ sarvadā svavastva va bhāsikaṃ sāksirūpaṃ sādhikasya hṛdaya madhyē upalabhyamānaṃ brahmaiva ityarthaḥ.

(anniṃṭikaṃṭe utkṛṣṭamainadinnī, ē vidhamaina upādhi lēnaṭuvaṃṭudinnī, sṛṣṭi aṃtaṭiki āspadamainadinnī, samasta vastuvulanu ellapuḍū prakāśiṃpacēyunadinnī, sākṣirūpamainadinnī, sādhakuni hṛdayamadhyamaṃduṃḍunadinnī yagu brahmamē prajñānamu),

  1. “caturmukhēṃdra dēvēṣu manuṣyāśva gajādiṣu |

caitanyamēka brahmataḥ prajñānaṃ brahma mayyapi ||“.

(caturmukha brahma, iṃdruḍu modalagu dēvatulaṃdunu manuṣyulaṃdunu, aśvamulaṃdunu, ēnugu modalagu vāṭiyaṃdunu caitanya svarūpumaina brahma okē rūpamugā nunnadi).

  1. “tadē tat pratyastamita sarvōpādhi viśēṣaṃ sanniraṃjanaṃ nirmalaṃ, niṣkriyaṃ, śāṃtaṃ, ēkaṃ, advayaṃ, nēti sarvaviśēṣāpōha saṃ vēdyaṃ, sarva śabda pratyayaṃ gōcaraṃ, tadatyaṃta viśuddha prajñōpādisaṃbaṃdhēna sarvajñaṃ īśvara saṃjñaṃ bhavati sarva sādhāraṇā vyākṛta jagadbīja pravartakaṃ niyaṃtṛtvāt aṃtaryāmi saṃjñaṃ bhavati. tadēva jagadbīja bhūta buddhyātmābhimāna lakṣaṇaṃ hiraṇyagarbha saṃ jñaṃ bhavati. tadēvanāṃtaraṃgō dbhūta prathama śarīrōpādhi madvirāṭprajāpati saṃ jñaṃ bhavati,tadudbhūtāgnyādyupāthi maddēvatādi saṃ jñaṃ bhavati. tathā viśēṣa śarīrādiṣu api brahmādi staṃbaparyaṃtēṣu tattannāmarūpa lābhō brahma ṇaḥ. tadēva caikaṃ sarvōpādhi bhēdabhinnaṃ sarvaiḥ prāṇibhiḥ tārki kaiśca sarvaprakārēṇa jñāyatē vikalpyatē cānēkathā. ētaṃ ēkī vadaṃtyagniṃ manumanyē prajāpatiṃ iṃdramēkē aparē prāṇaṃ aparē brahma śāśvataṃ ityādyāsmṛtiḥ”. (śrīśaṃkaraḥ)

(ē vidhamaina upādhi lēnaṭuvaṃṭinnī, niraṃjanuḍainaṭuvaṃṭinnī, nirmaluḍu, niṣkriyuḍu, śāṃtuḍu, okaḍē ayinavāḍu, advayuḍainavāḍu idikādu, idi kādu ani samasta upādhulanu trōsivēyaga migilinavāḍunu, samasta śabdamulacētanu - māṭalacētanu, teliyabaḍanivāḍunu, mikkili śuddhamaina prajñayanu upādhi saṃbaṃdhamu galuguṭacēta sarvajñuḍu ayinavāḍu īśvaruḍani ceppa baḍucunnāḍu - ataḍē sarvasādhāraṇā vyākṛta jagattunaku bījamai naḍipiṃcunu - niyaṃta yaguṭavalana aṃtaryāmi yagucunnāḍu. ataḍē jagattunaku bījamaina buddhini abhimāniyai hiraṇyagarbhuḍagucunnāḍu - ataḍē aṃḍamulōnuṃḍi puṭṭi śarīramu anu upādhigala modaṭi śarīriyagu virāṭ, prajāpati yani ceppabaḍucunnāḍu, aṃdulōnuṃḍi puṭṭina agni modalagu upādhulagala dēvatulani ceppabaḍucunnāḍu. ā prakāramugānē caturmukhabrahma modalu staṃbamuvaraku gala anēka śarīramulanu upādhulaṃdu āyā rūpamulu, nāmamulukalavāḍai - atanu okkaḍē anēka upādhi bhēdamulacēta samasta prāṇulacēta - tārkikulacēta - anēka prakāramulugā anēkuḍugā teliya baḍucunnāḍu. okkaḍē ayina itaninē agni yani, manuvani, prajāpati ani okaḍu, iṃdruḍani yokaḍu, prajāpati yani maṟiyokaḍu, prāṇamani iṃkokaru, nityuḍaina brahma yani abhiprāyapaḍucunnāru).

  1. “prajñānamētaṃ sarvēṣu yat sa ātmēti nirṇayaḥ |

prakṛṣṭaṃ nirupādhitvā ccaitanyaṃ yatta dīkṣitāṃ |

- - - prajñānaṃ karta dēhādi sākṣi bhūtaṃ yadastitat |

jīvasya vāstavaṃ rūpamityēvaṃ nirṇayō bhavēt |

prajñānaṃ sva śarīrē (a)sti tathā dēhāṃtarēṣvapi |”

“brahmādi sthāvarāṃtēṣu tasyasyāt paramātmatā |

prajñānasyāsya jīvatvaṃ. prāṇadhāraṇatō yathā |

jagatsṛṣṭyādi hētutvāt brahmatvaṃca tadhēṣyatāṃ |

- - - yatprajñānaṃ svātmarūpaṃ tadbrahmēti vibuddhyatāṃ | “.

(samastamainavāṭiyaṃdunna prajñānamanunadi okaṭē - adiyē ātma, upādhi lēnaṃduvalla prakṛṣṭacaitanyamu, dēhamu modalaguvāṭiki karta sākṣi ayinadi. adiyē jīvuni yokka vāstavamaina rūpamu - svasvarūpamu - pratiśarīramulōnu nuṃḍunadi caturmukhabrahma modalu sthāvaramulavaraku unnavāṭilō lōnunna paramātma tatvamu prajñānamu prāṇavāyuvunu dhariṃcuṭayē jīviṃci yuṃḍunaṭlē jagattunu sṛṣṭiṃcuṭacēta brahma. prajñānamē svātmarūpamaina brahma)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.