ఇదం ఐతరేయోపనిషద్గతం మహావాక్యం అస్మిన్ మహావాక్యే ప్రజ్ఞానపదస్య జీవో వాచ్యః, బ్రహ్మ పదస్య ఈశ్వరో వాచ్యః, ఉభయోః శుద్ధ చైతన్యాంశే లక్షణా -
(ఇది ఐతరేయోపనిషత్తులోని మహావాక్యము - ఈ వాక్యములో ప్రజ్ఞాన పదమునకు వాచ్యుడు జీవుడు, బ్రహ్మపదమునకు వాచ్యుడు ఈశ్వరుడు - ఈ రెండు పదములలోని చైతన్యమొక్కటే - లక్ష్యమైన బ్రహ్మఆనందగుణములు గలవాడుకాడు, ఆనందరూపుడుగా నున్నాడు - ఆత్మకన్న - బ్రహ్మకన్న వేరుకాని బ్రహ్మ ఆనందరూపము).
idaṃ aitarēyōpaniṣadgataṃ mahāvākyaṃ asmin mahāvākyē prajñānapadasya jīvō vācyaḥ, brahma padasya īśvarō vācyaḥ, ubhayōḥ śuddha caitanyāṃśē lakṣaṇā -
(idi aitarēyōpaniṣattulōni mahāvākyamu - ī vākyamulō prajñāna padamunaku vācyuḍu jīvuḍu, brahmapadamunaku vācyuḍu īśvaruḍu - ī reṃḍu padamulalōni caitanyamokkaṭē - lakṣyamaina brahmaānaṃdaguṇamulu galavāḍukāḍu, ānaṃdarūpuḍugā nunnāḍu - ātmakanna - brahmakanna vērukāni brahma ānaṃdarūpamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.