(ప్రజ్ఞ అనగా బ్రహ్మ - బ్రహ్మ ప్రాప్తి కలుగచేయునది).
(ప్రకృష్టమైన జ్ఞానము ప్రజ్ఞానము - తత్పదార్థమగు బ్రహ్మమే ప్రజ్ఞానము).
(ప్రజ్ఞ అనగా బ్రహ్మ, నేత్రం అనగా తీసుకొని వెళ్ళువాడు).
ప్రజ్ఞానే ప్రతిష్టితః; ప్రజ్ఞైవనేతమస్య ఇతి ప్రజ్ఞానేతం - నీయతే అనేన ఇతి నేత్రం - అంతర్యామీత్యర్థః - ప్రజ్ఞానే బ్రహ్మణి ఉత్పత్తి స్థితి కాలేషు ప్రతిష్టితం, ప్రజ్ఞానాశ్రిత మిత్యర్థః.
జ్ఞాన నేత్రము -
(prajña anagā brahma - brahma prāpti kalugacēyunadi).
(prakṛṣṭamaina jñānamu prajñānamu - tatpadārthamagu brahmamē prajñānamu).
(prajña anagā brahma, nētraṃ anagā tīsukoni veḷḷuvāḍu).
prajñānē pratiṣṭitaḥ; prajñaivanētamasya iti prajñānētaṃ - nīyatē anēna iti nētraṃ - aṃtaryāmītyarthaḥ - prajñānē brahmaṇi utpatti sthiti kālēṣu pratiṣṭitaṃ, prajñānāśrita mityarthaḥ.
jñāna nētramu -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.