(ప్రజ్ఞగలవారి వాదములు; పండితులవాదములు).
(పండితులు పలుకకూడని వాక్యములు - వాదములు).
(బాగుగా తెలిసినవారు ప్రజ్ఞులు, ప్రజ్ఞుల వాదములు ప్రజ్ఞావాదములు).
(దేహము, ఆత్మ - వీటి యొక్క స్వభావ ప్రజ్ఞగుఱించి యగు వాదములు - అతి ప్రకృష్టమైన జ్ఞానమను ప్రజ్ఞా శబ్దముచేత దేహము, ఆత్మ అను ఈ రెండింటి యొక్క స్వభావము చెప్పబడుచున్నది. ప్రజ్ఞచేత చేయబడు వ్యవహారములు ప్రజ్ఞావాదములు).
(తన బుద్ధికి తోచిన వాదములు, శాస్త్రము, గురువు ఉపదేశించుటవలన చేయు వాదములుకావు).
(ప్రాజ్ఞులు శాస్త్రములను చదువుటవలన వారికి కలిగిన జ్ఞానముచేత వాదించు వాదములు).
(ప్రజ్ఞ కలిగియుండుటచేత - వాక్చాతుర్యముచేత వాదించు వాదములు).
(prajñagalavāri vādamulu; paṃḍitulavādamulu).
(paṃḍitulu palukakūḍani vākyamulu - vādamulu).
(bāgugā telisinavāru prajñulu, prajñula vādamulu prajñāvādamulu).
(dēhamu, ātma - vīṭi yokka svabhāva prajñaguṟiṃci yagu vādamulu - ati prakṛṣṭamaina jñānamanu prajñā śabdamucēta dēhamu, ātma anu ī reṃḍiṃṭi yokka svabhāvamu ceppabaḍucunnadi. prajñacēta cēyabaḍu vyavahāramulu prajñāvādamulu).
(tana buddhiki tōcina vādamulu, śāstramu, guruvu upadēśiṃcuṭavalana cēyu vādamulukāvu).
(prājñulu śāstramulanu caduvuṭavalana vāriki kaligina jñānamucēta vādiṃcu vādamulu).
(prajña kaligiyuṃḍuṭacēta - vākcāturyamucēta vādiṃcu vādamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.