← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రకృతేః పరః prakṛtēḥ paraḥ

Original — తెలుగు
  1. నిఖిల ప్రపంచోపాదాన భూతాయ అపి ప్రకృతేః అధిష్టాతృత్వేన పరః తత్కార్య నిర్వాకః.

(సమస్త ప్రపంచమునకు ఉపాదానభూతమైన ప్రకృతిలో అధిష్టించి యుండుటచేత దానికంటె ఉత్కృష్టుడైన వాడు, దానిని, దాని కార్యమైన జగత్సృష్టిలో నియమించువాడు).

  1. ప్రకృతేః ప్రకృతి పరిణామరూపాత్ శరీరేంద్రియమనః ప్రాణాదేః పరః స్వరూపతః స్వభావతః అత్యంత విలక్షణః, అత ఏవ నిర్గుణః; ప్రకృతేః అన్యః; అసంగః -

(ప్రకృతికంటె వేఱు లక్షణములు కలవాడు - ప్రకృతి యని చెప్పుటవలన ప్రకృతి పరిణామములయిన శరీరము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణముమొదలగు నవి - వీటికంటె రూపమువలన, స్వభావమువలన మిక్కిలి వేఱైన లక్షణములుకలవాడు. అందుచేతనే నిర్గుణుడు - ప్రకృతి గుణములైన సత్వరజస్తమములు లేనివాడు - ప్రకృతి కంటె వేరైనవాడు).

Transliteration
  1. nikhila prapaṃcōpādāna bhūtāya api prakṛtēḥ adhiṣṭātṛtvēna paraḥ tatkārya nirvākaḥ.

(samasta prapaṃcamunaku upādānabhūtamaina prakṛtilō adhiṣṭiṃci yuṃḍuṭacēta dānikaṃṭe utkṛṣṭuḍaina vāḍu, dānini, dāni kāryamaina jagatsṛṣṭilō niyamiṃcuvāḍu).

  1. prakṛtēḥ prakṛti pariṇāmarūpāt śarīrēṃdriyamanaḥ prāṇādēḥ paraḥ svarūpataḥ svabhāvataḥ atyaṃta vilakṣaṇaḥ, ata ēva nirguṇaḥ; prakṛtēḥ anyaḥ; asaṃgaḥ -

(prakṛtikaṃṭe vēṟu lakṣaṇamulu kalavāḍu - prakṛti yani ceppuṭavalana prakṛti pariṇāmamulayina śarīramu, iṃdriyamulu, manassu, prāṇamumodalagu navi - vīṭikaṃṭe rūpamuvalana, svabhāvamuvalana mikkili vēṟaina lakṣaṇamulukalavāḍu. aṃducētanē nirguṇuḍu - prakṛti guṇamulaina satvarajastamamulu lēnivāḍu - prakṛti kaṃṭe vērainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.