← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రకృతి వికారాః prakṛti vikārāḥ

Original — తెలుగు
  1. ప్రకృతి వికారభూతాః గుణాః, ఇంద్రియాః.

(పకృతి యొక్క వికారములు, గుణములు, ఇంద్రియములు).

  1. “కర్మేంద్రియంబులైన వాక్పాదపాణిపాయూపస్తంబులును. జ్ఞానేంద్రియంబులైన శ్రవణ నయన రసనాత్వక్ ఘ్రాణంబులును, మనంబును, మహాసలిల తేజోవాయు గగనంబులును నివి పదాఱును వికారంబులు”. (శ్రీమదాంధ్రమహాభాగాతము - 7 - )
Transliteration
  1. prakṛti vikārabhūtāḥ guṇāḥ, iṃdriyāḥ.

(pakṛti yokka vikāramulu, guṇamulu, iṃdriyamulu).

  1. “karmēṃdriyaṃbulaina vākpādapāṇipāyūpastaṃbulunu. jñānēṃdriyaṃbulaina śravaṇa nayana rasanātvak ghrāṇaṃbulunu, manaṃbunu, mahāsalila tējōvāyu gaganaṃbulunu nivi padāṟunu vikāraṃbulu”. (śrīmadāṃdhramahābhāgātamu - 7 - )
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.