← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రకృతిగుణములు prakṛtiguṇamulu

Original — తెలుగు
  1. “సత్వ రజస్తమ ఇతి గుణాః, ప్రకృతి సంభవాః |

నిబధ్నంతి, మహాబాహో దేహే దేహినమవ్యయం ||“. (శ్రీమద్భగవద్గీత - 14 -5). (చూడుము - ‘ప్రకృతి’ -15)

  1. ప్రకృతిః ప్రథానం సత్వరజస్తమసాం గుణానాం సామ్యావస్థా; తస్యాః ప్రకృతేః గుణాః వికారాః కార్యకారణరూపాః -

(ప్రకృతి యనగా ప్రథానము - సత్వరజస్తమములను త్రిగుణములు సమాన ముగానుండు అవస్థ, అట్టి ప్రకృతి యొక్క గుణములు, వికారములు, కార్యకారణ వస్తువులు -).

  1. ప్రకృతి సంసర్గోపాధికాన్ సత్వాది గుణకార్య భూతాన్ సుఖదుఃఖాదీన్ -.

(ప్రకృతితో సంసర్గమువలన ఉపాధిరూపములైనవి - సత్వరజస్తమో గుణముల కార్యములైన సుఖదుఃఖములు మొదలగునవి).

  1. “ప్రకృతిజాన్ గుణాన్ ప్రకృతితః జాతాన్ సుఖదుఃఖమోహాకారాభివ్యక్తాన్ గుణాః” (శ్రీశంకరః)

(ప్రకృతివలన పుట్టిన గుణములు - సుఖదుఃఖమోహములవలె అభివ్యక్తములేనివి - సుఖదుఃఖరూపములు గా పరిణమించినవి).

  1. ప్రకృతి కార్యైః ఇంద్రియైః. (ప్రకృతి కార్యములగు ఇంద్రియములు).

  2. దేహ ధర్మంబులు -

  3. “సత్వరజస్తమంబులు ప్రకృతి గుణంబులు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 7 - 237)

  4. ప్రకృతేః ధర్మాః సత్వాదయః -

(ప్రకృతి ధర్మములు - సత్వము మొదలగునవి - సత్వరజస్తమోగుణములు)

Transliteration
  1. “satva rajastama iti guṇāḥ, prakṛti saṃbhavāḥ |

nibadhnaṃti, mahābāhō dēhē dēhinamavyayaṃ ||“. (śrīmadbhagavadgīta - 14 -5). (cūḍumu - ‘prakṛti’ -15)

  1. prakṛtiḥ prathānaṃ satvarajastamasāṃ guṇānāṃ sāmyāvasthā; tasyāḥ prakṛtēḥ guṇāḥ vikārāḥ kāryakāraṇarūpāḥ -

(prakṛti yanagā prathānamu - satvarajastamamulanu triguṇamulu samāna mugānuṃḍu avastha, aṭṭi prakṛti yokka guṇamulu, vikāramulu, kāryakāraṇa vastuvulu -).

  1. prakṛti saṃsargōpādhikān satvādi guṇakārya bhūtān sukhaduḥkhādīn -.

(prakṛtitō saṃsargamuvalana upādhirūpamulainavi - satvarajastamō guṇamula kāryamulaina sukhaduḥkhamulu modalagunavi).

  1. “prakṛtijān guṇān prakṛtitaḥ jātān sukhaduḥkhamōhākārābhivyaktān guṇāḥ” (śrīśaṃkaraḥ)

(prakṛtivalana puṭṭina guṇamulu - sukhaduḥkhamōhamulavale abhivyaktamulēnivi - sukhaduḥkharūpamulu gā pariṇamiṃcinavi).

  1. prakṛti kāryaiḥ iṃdriyaiḥ. (prakṛti kāryamulagu iṃdriyamulu).

  2. dēha dharmaṃbulu -

  3. “satvarajastamaṃbulu prakṛti guṇaṃbulu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 7 - 237)

  4. prakṛtēḥ dharmāḥ satvādayaḥ -

(prakṛti dharmamulu - satvamu modalagunavi - satvarajastamōguṇamulu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.