← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రణవజపం praṇavajapaṃ

Original — తెలుగు

బ్రహ్మచారీ గృహీ, వానప్రస్థః ఇత్యే తేషాం కేవల ప్రాధాన్యేన ప్రణవ జపాధికారో నాస్త్యేవ - షడక్షరాది మంత్రాగత్వేన తజ్జపాధికారో అస్తి.

(బ్రహ్మచర్యాశ్రమములో నున్నవారికి, గృహస్థాశ్రమములోనున్నవారికి, వాన ప్రస్థాశ్రమములోనున్నవారికి ప్రాధాన్యముగా ప్రణవ జపమునకు అధికారము లేదు).

Transliteration

brahmacārī gṛhī, vānaprasthaḥ ityē tēṣāṃ kēvala prādhānyēna praṇava japādhikārō nāstyēva - ṣaḍakṣarādi maṃtrāgatvēna tajjapādhikārō asti.

(brahmacaryāśramamulō nunnavāriki, gṛhasthāśramamulōnunnavāriki, vāna prasthāśramamulōnunnavāriki prādhānyamugā praṇava japamunaku adhikāramu lēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.