← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రణవనాదము praṇavanādamu

Original — తెలుగు

నాడులయందు ప్రాణవాయువులు సంచరించుట వలన కలుగు శబ్దమే ప్రణవనాదము -

(బ్రహ్మాండము పేలి బ్రద్దలయినపుడు కలిగిన మహా రవము - అట్లు పగిలి చెల్లా చెదురైన ముక్కలలోను,వాటిలోనుండు అణువు అణువులోను అంతర్గతమై సూక్ష్మరూపములోనుండి ప్రాణుల శరీరములో వాయు సంబంధమువలన కలుగునది).

Transliteration

nāḍulayaṃdu prāṇavāyuvulu saṃcariṃcuṭa valana kalugu śabdamē praṇavanādamu -

(brahmāṃḍamu pēli braddalayinapuḍu kaligina mahā ravamu - aṭlu pagili cellā ceduraina mukkalalōnu,vāṭilōnuṃḍu aṇuvu aṇuvulōnu aṃtargatamai sūkṣmarūpamulōnuṃḍi prāṇula śarīramulō vāyu saṃbaṃdhamuvalana kalugunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.