← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రణిధానం praṇidhānaṃ

Original — తెలుగు

ధ్యానము, చిత్తైకాగ్ర్యం; సమాధ్యవస్తా; ప్రకర్షేణ నిథానం, స్థాపనం -

(చిత్తమును ఒకేధ్యేయ వస్తువునందుంచుట, సమాధి, ధ్యానము - చలనము లేకుండునట్లు చిత్తమునుంచుట).

Transliteration

dhyānamu, cittaikāgryaṃ; samādhyavastā; prakarṣēṇa nithānaṃ, sthāpanaṃ -

(cittamunu okēdhyēya vastuvunaṃduṃcuṭa, samādhi, dhyānamu - calanamu lēkuṃḍunaṭlu cittamunuṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.