← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రతీకము pratīkamu

Original — తెలుగు

ప్రతీకమనగా ఆధారము - ప్రతిమ వంటిది. ప్రతిమను దైవమని భావించి యుపాసించుట. ఒకదానికి బదులుగా నింకొకదానినుంచుట.

Transliteration

pratīkamanagā ādhāramu - pratima vaṃṭidi. pratimanu daivamani bhāviṃci yupāsiṃcuṭa. okadāniki badulugā niṃkokadāninuṃcuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.